హీరో నాగచైతన్య రేర్ యోగా ఫీట్

Actor Naga Chaitanya, Actor Naga Chaitanya Latest News, Hero Naga Chaitanya, Latest Telugu Movies News, Latest Tollywood News, Naga Chaitanya, Naga Chaitanya Latest Photos, Naga Chaitanya Movie, Naga Chaitanya Movie Updates, Naga Chaitanya Yoga Feet, Naga Chaitanya’s Rare Yoga Feat, Telugu Film News 2020, Telugu Filmnagar

“జోష్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాగచైతన్య “ఏ మాయ చేసావె “, “100% లవ్ “, “తడాఖా “, “మనం “, “రారండోయ్ వేడుక చూద్దాం “, “మజిలీ “, వెంకీ మామ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ “, విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “థ్యాంక్యూ ” మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగార్జున , నాగచైతన్య , అఖిల్ , సమంత రెగ్యులర్ గా జిమ్ లో వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ వంటి వాటితో ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య సతీమణి సమంత తామిద్దరి యోగా , వర్కౌట్స్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత ఇప్పుడు నాగచైతన్య రేర్ యోగా ఫీట్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. చిన్న చిన్న చెక్క ముక్కలపై బ్యాలెన్స్ చేస్తూ యోగ ముద్ర లో ఉన్న నాగచైతన్య ఫోటో అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 2 =