మనోజ్ మంచు స్లిమ్ లుక్

Actor Manchu Manoj, Actor Manchu Manoj Woos Audience With His Slim Look, Latest Telugu Movies News, Latest Tollywood News, Manchu Manoj, Manchu Manoj Latest Film Details On Cards, Manchu Manoj Latest News, Manchu Manoj New Movie News, Manchu Manoj Next Project News, Manchu Manoj Upcoming Movie Details On Cards, Manoj Slim Look, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

“మేజర్ చంద్రకాంత్ “మూవీ లో బాలనటుడిగా పరిచయం అయిన మనోజ్ మంచు సూపర్ హిట్ “దొంగ దొంగది ” మూవీ తో హీరోగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మనోజ్ ప్రేక్షకులను అలరించారు. “ఒక్కడు మిగిలాడు “(2017 ) మూవీ తరువాత మనోజ్ నటనకు గ్యాప్ తీసుకున్నారు. 3 సంవత్సరాల తరువాత మనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ నెలకొల్పారు. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “అహం బ్రహ్మస్మి “మూవీ లో హీరోగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్” బిందాస్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మనోజ్ బెస్ట్ యాక్టర్ గా నంది జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. భారీగా ఉండే మనోజ్ లాక్ డౌన్ సమయం లో జిమ్ లో వర్కౌట్స్ చేసి 15 కేజీలు బరువు తగ్గి స్లిమ్ గా మారారు. మనోజ్ స్లిమ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. హీరో మనోజ్ మాట్లాడుతూ .. రెండు కొత్త మూవీస్ లో నటిస్తున్నాననీ , ఆ మూవీస్ 2021 సంవత్సరం లో రిలీజ్ కానున్నాయనీ
తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =