హన్సిక “మహా”ఆనందం

Actress Hansika Motwani, Hansika about acting in Maha movie, Hansika Motwani, Hansika Motwani Latest Film News, Hansika Motwani Next Project News, Hansika Motwani Upcoming Movie News, Heroine Hansika Motwani, Heroine Hansika Motwani Latest Photoshoot, Heroine Hansika Motwani New Film Details, Latest Telugu Movies News, Latest Tollywood News, Maha movie, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

పలు హిందీ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక బ్లాక్ బస్టర్ “దేశముదురు “మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హన్సిక సక్సె ఫుల్ “మాప్ప్పిళ్ళై ” మూవీ తో కొలీవుడ్ లో అడుగుపెట్టారు. సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తూ హన్సిక తమిళ మూవీస్ లో బిజీగా మారారు. రీసెంట్ గా “తెనాలి రామకృష్ణ BABL”మూవీ తో హన్సిక తెలుగు ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎట్ సెట్రా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యు ఆర్ జమీల్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన “మహా “తమిళ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హన్సిక 50 వ మూవీ గా రూపొందిన ఈ మూవీ లో శ్రీకాంత్ , సనమ్ శెట్టి , విష్ణు మంచు ముఖ్య పాత్రలలో నటించగా స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో నటించారు. గిబ్రాన్ సంగీతం అందించారు. “మహా ” మూవీ లో నటించడం ఆనందంగా ఉందనీ , ఈ మూవీ అద్భుతంగా తెరకెక్కిందనీ , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉందనీ , “మహా ” మూవీకి వర్క్ చేసినవారందరూ మనసు పెట్టి వర్క్ చేశారనీ హన్సిక ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.