మెస్మరైజింగ్ బ్యూటీ అదితి రావు హైదరి

Aditi Rao Hydari Mesmerising New Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movies Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,2020 Telugu Movies News,Aditi Rao Hydari Latest News,Aditi Rao Hydari New Movie News,Aditi Rao Hydari Latest Photos,Aditi Rao Hydari New Images,Aditi Rao Hydari Latest Photoshoot

భరత నాట్యం డ్యాన్సర్ అదితి రావు “ప్రజాపతి “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్న “శృంగారం”మూవీ లో దేవదాసి పాత్రలో నటించి అదితి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఢిల్లీ -6″మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. తమిళ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో అదితి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ “సమ్మోహనం “మూవీ తో అదితి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తన అందం , అభినయం తో అదితి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ లో అదితి “సాహెబా “గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. రెండు హిందీ మూవీస్ తో పాటు “హే సినామికా “తమిళ మూవీ లో నటిస్తున్న అదితి , శర్వానంద్ హీరోగా రూపొందనున్న “మహాసముద్రం” మూవీలో
కథానాయికగా ఎంపిక అయ్యారు. సౌందర్య రాశి అదితి ఇప్పుడు శారీ లో మరింత అందంగా కనిపిస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.