ప్రతిభే గెలుస్తుంది -తమన్నా

Tamannaah Sensational Words About Cinema Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movies Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,2020 Telugu Movies News,Tamannaah,Tamannaah Latest News,Tamannaah Bhatia,Tamannaah Bhatia Latest News,Tamannaah Bhatia New Movie News,Tamannaah Bhatia About Film Industry

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బంధు ప్రీతీ , వివాదాలగురించి తమన్నా స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ .. ప్రతీ రంగం లోనూ మంచీ చెడులు ఉంటాయనీ , ఎక్కడ ఏం జరిగినా సినీ రంగాన్ని టార్గెట్ చేయడం సరికాదనీ , ప్రేక్షకులు తమను గమనిస్తుంటారనే స్పృహ లో సినీ తారలు బాధ్యత తో ప్రవర్తిస్తారనీ , సోషల్ మీడియా లో పాజిటివ్ అంశాలను స్వీకరించి నెగటివిటీ కి దూరంగా ఉండాలనీ , తనకు ఎటువంటి సినీ నేపథ్యం లేకున్నా స్వయంకృషి తో ఈ స్థాయి కి చేరుకున్నాననీ, చిత్ర సీమ లో తాను పొందిన అవకాశాలకు , ప్రేక్షక , అభిమానుల ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞత తో ఉంటాననీ , అంకిత భావం తో కష్ట పడి పని చేయడంతో అవకాశాలు వరిస్తాయనీ , అంతిమంగా ప్రతిభే గెలుస్తుందనీ, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన”బాహుబలి “మూవీ లో తాను కూడా భాగం అయినందుకు గర్వంగా ఉందనీ, తన సినీ కెరీర్ లో “బాహుబలి “మూవీ చిరస్మరణీయ చిత్రం అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =