తాప్సీ “రష్మీ రాకెట్ “

Taapsee Pannu Latest Workout Still For Rashmi Rocket,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movies Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,2020 Telugu Movies News,Taapsee Pannu,Taapsee Pannu Latest News,Taapsee Pannu New Movie News,Taapsee Pannu Next Project News,Taapsee Pannu Latest Film Details On Cards

“ఝుమ్మంది నాదం” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ తాప్సీ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టి తాప్సీ హిందీ మూవీస్ లో బిజీగా మారారు. కమర్షియల్ ఫిల్మ్స్ లో నటిస్తూనే తాప్సీ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 3 హిందీ , 2తమిళ మూవీస్ లో నటిస్తూ తాప్సీ బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఎస్ వి పి మూవీస్ , మ్యాంగో పర్పుల్ మీడియా నెట్ వర్క్ బ్యానర్స్ పై ఆకాష్ ఖురానా దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ డ్రామా “రష్మీ రాకెట్ ” హిందీ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో తాప్సీ గుజరాతీ రన్నర్ రష్మీ పాత్రలో నటిస్తున్నారు. రష్మీ ని ఆ ఊరి ప్రజలు రష్మీ రాకెట్ గా పిలుచుకొంటారు. “రష్మీ రాకెట్ “మూవీలో తన పాత్రకై తాప్సీ స్పెషల్ డైట్ తో పాటు ఫిట్ నెస్ కై జిమ్ లో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు. తాప్సీ తన జిమ్ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటోలలో కండలు తిరిగిన తాప్సీ ని చూసి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ అభినందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.