
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 18


వీరసింహారెడ్డి ట్రైలర్ చూశాను రచ్చ రచ్చే

వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్

వారిసు ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
ఇండియా లో 350 కోట్ల క్లబ్ దిశగా అవతార్ 2

మైఖేల్ రిలీజ్ డేట్ ఫిక్స్

తెగింపు ట్రైలర్ రిలీజ్

నాని 30 వరల్డ్ రిలీజ్

వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

న్యూ ఇయర్ లో రవితేజ ఎమోషనల్ పోస్ట్

కస్టడీ చైతు మాస్ గ్లింప్స్ రిలీజ్

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

నాని సరసన లేటెస్ట్ హిట్ బ్యూటీ?

రష్మిక సినీ జర్నీ @ 6 ఇయర్స్

పాప్ కార్న్ ట్రైలర్ రిలీజ్
లిఫ్ట్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు రావడం చూశాం. ఇక ఇప్పుడు ఇదే బ్యాక్ డ్రాప్ లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయి రోనక్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా పాప్ కార్న్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

వీరసింహారెడ్డి ట్రైలర్ చూశాను రచ్చ రచ్చే
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా వేదికను ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన ఒంగోలు లోని ఏబీఎమ్ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహించారు.

వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

వారిసు ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానుంది. తెలుగు డైరెక్టర్, తమిళ్ హీరో కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు…

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
అఖండ తరువాత దాదాపు ఏడాది తరువాత నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వీరసింహారెడ్డి తో వచ్చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాను రూపొందిస్తోన్నాడు. సంక్రాంతికి ఈసినిమా బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక రిలీజ్ కావాల్సిన నాలుగో పాటను వాయిదా వేస్తూ.. ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ధమాకా 11 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో
మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమత్రం తగ్గించట్లేదు. రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూనే పోతుంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. రవితేజ కు కలిసొచ్చే మాస్ తరహా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. రవితేజ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఫ్యాన్స్ కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్ ఈసినిమాలో కావాల్సినవన్నీ ఈసినిమాలో ఉండటంతో ఈసినిమాకు అంత ఆదరణ లభిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే ఈసినిమా 10 రోజుల్లో నాన్ రాజమౌళి రికార్డ్ ను…
ఇండియా లో 350 కోట్ల క్లబ్ దిశగా అవతార్ 2
పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్-టీఎస్జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మైఖేల్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన సందీప్ పోస్టర్లకు అలాగే టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను ఫిబ్రవరి 3వ తేదీన ఈసినిమాను…

తెగింపు ట్రైలర్ రిలీజ్
అజిత్- హెచ్ వినోద్ కాంబినేషన్ లో నెర్కొండ పార్వాయి, వాలిమై సినిమాల తరువాత వస్తున్న సినిమా తునివు. తెలుగులో తెగింపు అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. సంక్రాంతికి ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్, పాటలు రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

ధమాకా కలెక్షన్స్-నాన్ రాజమౌళి రికార్డ్
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా థమాకా. కామెడీకి కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్, సంగీతం అన్నీ ఈసినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అందుకే ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈసినిమా సక్సెస్ ను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు రాజమౌళి. అంతేకాదు తనకు సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ థ్యాంక్స్ కూడా చెబుతూ ఒక పోస్ట్ చేశాడు. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు.

నాని 30 వరల్డ్ రిలీజ్
నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా దసరా. ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. సింగరేణి గోదావరిఖని గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన, కొండపొలం సినిమాల తరువాత వైష్ణవ్ తేజ్ రీసెంట్ గానే లవర్ బాయ్ పాత్రలో రంగ రంగ వైభవంగా సినిమాతో వచ్చాడు. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే చివరిదశలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు…

న్యూ ఇయర్ లో రవితేజ ఎమోషనల్ పోస్ట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది. ధమాకా మూవీలో హీరో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి…

కస్టడీ చైతు మాస్ గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ ను బట్టి చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది. ఇక ఫస్ట్ లుక్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

100 మిలియన్ కు పైగా వ్యూయింగ్ మినిట్స్ తో అన్ స్టాపబుల్2 ప్రభాస్ ఎపిసోడ్ 1
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్, యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయడానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మొదటి భాగం 29 వ తేదీ రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, హీరో ప్రభాస్ ఫ్యాన్స్ సందడికి ఆ యాప్ క్రాష్ అయిపోయింది. ఇది హీరో ప్రభాస్ పై ఉన్న క్రేజ్ కు నిదర్శనం.

నాని సరసన లేటెస్ట్ హిట్ బ్యూటీ?
న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ సిద్దం చేస్తున్నాడు. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా దసరా. ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. సింగరేణి గోదావరిఖని గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత…

రష్మిక సినీ జర్నీ @ 6 ఇయర్స్
రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీ మూవీ తో రష్మికకన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ మూవీ 2016 డిసెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో రష్మిక టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తో రష్మిక స్టార్ డమ్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ తో రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం వీరసింహారెడ్డి - స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వాల్తేరు వీరయ్య పూనకాలు లోడింగ్ సాంగ్ పై రవితేజ స్పందన
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగాతెలుగు , హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.