రష్మిక సినీ జర్నీ @ 6 ఇయర్స్

Rashmika Mandanna Completes 6 Years in Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna New Movie News,Rashmika Mandanna Upcoming Film News,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,6 Years for Rashmika Mandanna In Film Industry,Actress Rashmika Mandanna Completes 6 Years in Film Industry,Heroine Rashmika Mandanna Completes 6 Years in Film Industry

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీ మూవీ తో రష్మికకన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ మూవీ 2016 డిసెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో రష్మిక టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తో రష్మిక స్టార్ డమ్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ తో రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ రష్మిక తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుని నేషనల్ క్రష్ గా మారారు. రష్మిక ప్రస్తుతం తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు, అల్లు అర్జున్ పుష్ప :ది రూల్ , రణ్ బీర్ కపూర్ యానిమల్, టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్నటి తో రష్మిక తన సక్సెస్ ఫుల్ 6 ఇయర్స్ సినీ జర్నీ ని కంప్లీట్ చేసుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 1 =