100 మిలియన్ కు పైగా వ్యూయింగ్ మినిట్స్ తో అన్ స్టాపబుల్2 ప్రభాస్ ఎపిసోడ్ 1

Unstoppable with NBK 2 Episode Featuring Prabhas Creates New Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Unstoppable Prabhas episode that created a record,Unstoppable With NBK 2,Unstoppable 2 with NBK: Bahubali special with Prabhas,Prabhas at Unstoppable with NBK 2,Prabhas Unstoppable with NBK Episode,Prabhas,NBK,Balakrishna

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్, యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయడానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మొదటి భాగం 29 వ తేదీ రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, హీరో ప్రభాస్ ఫ్యాన్స్ సందడికి ఆ యాప్ క్రాష్ అయిపోయింది. ఇది హీరో ప్రభాస్ పై ఉన్న క్రేజ్ కు నిదర్శనం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి ఎపిసోడ్ పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ కు భారీ స్పందన లభిస్తుంది. తాజాగా ఈ ఎపిసోడ్ 100 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ స్టాపబుల్2 ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగం జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్ ఎపిసోడ్ 2 మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్, ప్రాజెక్ట్ K మూవీస్ సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =