వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Vaishnav Tej New Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaisshnav Tej,Sreeleela,Sreeleela Latest News,Sreeleela New Movie News,Sreeleela Upcoming Film Details,Sreeleela Latest Film Details,Vaisshnav Tej Latest News,Vaisshnav Tej New Movie News,Vaisshnav Tej Next Project News,PVT4,PVT4 Movie,PVT4 Telugu Movie,PVT4 Release Date,Vaishnav Tej New Movie Release Date,Vaishnav Tej Latest Movie Release Date,Vaishnav Tej PVT4,Vaishnav Tej PVT4 Movie,Vaishnav Tej PVT4 Release Date,Vaishnav Tej PVT4 Movie Release Date

మెగా కాంపౌండ్ నుండి వచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన, కొండపొలం సినిమాల తరువాత వైష్ణవ్ తేజ్ రీసెంట్ గానే లవర్ బాయ్ పాత్రలో రంగ రంగ వైభవంగా సినిమాతో వచ్చాడు. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే చివరిదశలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 29 ఏప్రిల్, 2023 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈసందర్బంగా రిలీజ్ చేసి పోస్టర్ లో తీగల కంచె కు అవతలవైపు హీరో నిలుచుండగా.. మరో వైపు కంచె తగలబడుతున్నట్టు ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణం వహిస్తున్నారు. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + thirteen =