అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం వీరసింహారెడ్డి – స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్

Sai Madhav Burra About Veera Simha Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Telugu Movie Latest News,Sai Madhav Burra,Sai Madhav Burra Latest News,Sai Madhav Burra About Veera Simha Reddy,Sai Madhav Burra Comments On Veera Simha Reddy Movie,Balakrishna,Shruti Haasan

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీరసింహారెడ్డి మూవీ కి డైలాగ్ రైటర్ గా పనిచేసిన స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. దర్సకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి కథ చెప్పగానే తనను విపరీతంగా ఆకట్టుకుందనీ , ఈ కథలో ఎమోషనల్ పాయింట్ అందర్నీ కదిలిస్తుందనీ ,పాయింటే కాదు. కథ కూడా కొత్తగా ఉంటుందనీ , పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలకు ఇలాంటి కథలు దొరకడం చాలా అరుదు అనీ , అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఇందులో ఉందనీ ,ప్రస్తుతం హరిహర వీరమల్లు, ప్రాజెక్ట్‌-కె, రామ్‌చరణ్‌-శంకర్‌ చిత్రాలకు డైలాగ్స్ రాస్తున్నాననీ , అర్జున్‌ దర్శకత్వం వహించే సినిమా, కేఎస్‌ రామారావుగారితో ఓ సినిమాకు పనిచేస్తున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =