వాల్తేరు వీరయ్య పూనకాలు లోడింగ్ సాంగ్ పై రవితేజ స్పందన

Ravi Teja Response About Poonakaalu Loading Song,latest telugu movies news, Latest Tollywood News, Poonakaalu Loading, Poonakaalu Loading Song, Poonakaalu Loading: Waltair Veerayya’s Fourth Single Is Out Now, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Waltair Veerayya, Waltair Veerayya Movie, Waltair Veerayya Movie New Song, Waltair Veerayya Movie Songs, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Songs, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Telugu Movie Latest Song, Waltair Veerayya Telugu Movie Songs

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగాతెలుగు , హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్యచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.వాల్తేరు వీరయ్య నుండి ఇటీవల రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకోగా తాజాగా పూనకాలు లోడింగ్ అనే మాస్ సాంగ్ ని హైదరాబాద్ సంధ్య థియేటర్ లో గ్రాండ్ గా ఫ్యాన్స్ మధ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా అద్భుతంగా డ్యాన్స్ చేసిన ఈ లిరికల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాగా ఈ సాంగ్ పై మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా లో స్పందించారు. పూనకాలు లోడింగ్ సాంగ్ తన సినీ కెరీర్ లో ఎంతో స్పెషల్ అనీ , అలానే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేసిన ఈ సాంగ్ ఎప్పటికీ మెమొరబుల్ గా తన లైఫ్ లో నిలిచిపోతుందనీ రవితేజ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =