ఇండియా లో 350 కోట్ల క్లబ్ దిశగా అవతార్ 2

Avatar 2 Will Soon Join the 350 Crore Club in India,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Movie News,Avatar 2 Movie Latest News,Avatar 2 Collections,Avatar 2 Movie Collections,Avatar 2 Areawise Collections,Avatar 2 Worldwide Collections

పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్ గా తెరకెక్కిన అవతార్:ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని 1.4 బిలియన్ డాలర్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ఇండియాలో 17 రోజులకు సుమారు 333 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 350 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని ఇండియన్స్ బాగానే ఆదరిస్తున్నారు. ఇండియాలో కూడా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం అయితే నెమ్మదిగా హవా కంటిన్యూ చేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =