తెగింపు ట్రైలర్ రిలీజ్

Ajith's Tegimpu Telugu Trailer Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Ajith,Tegimpu,Tegimpu Movie,Tegimpu Telugu Movie,Tegimpu Movie Updates,Tegimpu Telugu Movie Latest News,Tegimpu Trailer,Tegimpu Movie Trailer,Tegimpu Telugu Movie Trailer,Tegimpu Telugu Trailer,Tegimpu Official Trailer,Tegimpu Latest Trailer,Ajith Tegimpu New Trailer,Ajith Tegimpu Telugu Trailer

అజిత్- హెచ్ వినోద్ కాంబినేషన్ లో నెర్కొండ పార్వాయి, వాలిమై సినిమాల తరువాత వస్తున్న సినిమా తునివు. తెలుగులో తెగింపు అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. సంక్రాంతికి ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్, పాటలు రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్‌ కానుకగా తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తమిళ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. ట్రైలర్‌ను బట్టి బ్యాంక్‌ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతుంది. అజిత్‌ తన గ్యాంగ్‌తో కలిసి ఓ బ్యాంకులోకి వెళ్లి బ్యాంకును తన కంట్రోల్‌లోకి తీసుకున్నట్లు.. ఆ పై డిమాండ్స్‌ చేయడం కనిపిస్తుంది. మరి ఆ డిమాండ్స్‌కు పోలీసులు అంగీకరించారా అసలు అజిత్ బ్యాంక్‌లోకి ఎందుకు చోరబడ్డాడు.. గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేది అసలు కథలాగా అనిపిస్తుంది.

కాగా ఈసినిమాను బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను సంక్రాంతి రేస్ లో బరిలోకి దింపనున్నారు. మరి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eight =