కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 49

Telangana Govt Appointed Producer Dil Raju as TFDC Chairman
సినిమా వార్తలు

దిల్ రాజుకి కీలక పదవి.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

రెండు దశాబ్దాలకు పైబడి తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పదవిని కట్టబెట్టింది.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna’s The Girlfriend Teaser Update
ట్రైలర్ & టీజర్

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ అప్‌డేట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. కాగా వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది.

Srikanth Mవాట్సాప్
pushpa 2 world wide first day collections
బాక్సాఫీస్

పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చిన పుష్ప 2 వూహించనట్లుగానే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టి సరికొత్త రికార్డు ను నెలకొలిపింది. ప్రీమియర్స్ తోకలుపుకొని మొదటి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్ల మార్క్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.దాంతో హైయెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తోపాటు ప్రీమియర్లు ,స్పెషల్ షో లు పడడం ఇతర భాషల్లో కూడా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో ఈ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Kanguva OTT Platform and Release Date Announced
ఓటీటీ

ఓటీటీ లోకి కంగువ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. రెండు డిఫరెంట్ రోల్స్ లో సూర్య నటన, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి.

Srikanth Mవాట్సాప్
pushpa 2 creates all time record in tamil nadu
సినిమా వార్తలు

తమిళనాడులో పుష్ప 2 ఆల్ టైం రికార్డ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఒక్క తెలుగులోనే కాదు మిగితా భాషల్లో కూడా అదరగొడుతుంది.ముఖ్యంగా హిందీ తరువాత తమిళం లో సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.అందులో భాగంగా నిన్న ఈసినిమా తమిళనాడులో 11కోట్ల వసూళ్లను రాబట్టుకొని అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాగా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.ఇంతకుముందు బాహుబలి 2 10.25కోట్ల ఓపెనింగ్స్ తో మొదటి స్థానం లో ఉండేది.ఇన్నాళ్ల తరువాత ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Rashmika Mandanna Watches Pushpa 2 Movie With Vijay Deverakonda Family
సినిమా వార్తలు

పుష్ప 2 థియేటర్‌లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అలాగే ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా నెట్టింట స్ప్రెడ్ అవుతున్న వార్తల గురించి కూడా అందరికీ తెలిసిందే. ఏదయినా అకేషన్స్ సందర్భంగా సోషల్ మీడియాలో వీరు షేర్ చేసే కొన్ని ఫోటోలు వైరల్ అవుతుంటాయి.

Srikanth Mవాట్సాప్
pushpa 2 hindi day one collections
బాక్సాఫీస్

పుష్ప 2 హిందీ డే 1 కలెక్షన్స్

ఊహించినట్లుగానే అల్లు అర్జున్ పుష్ప 2 నార్త్ లో దుమ్ము రేపుతోంది.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.తొలి రోజు ఏకంగా 72కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి హిందీలో అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది.ఓ డబ్బింగ్ సినిమా ఈ ఫీట్ సాధించడం గొప్ప విషయం.ఇంతకుముందు షారుక్ ఖాన్ జవాన్ 65.50కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టి అక్కడ మొదటి స్థానంలో ఉండేది.ఇప్పుడు ఆ రికార్డు ను బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచింది తెలుగు సినిమా.

Mahender Reddyవాట్సాప్
Nagarjuna, Naga Chaitanya and Sobhita Dhulipala Visits Srisailam Temple
సినిమా వార్తలు

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నాగచైతన్య-శోభిత

తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున, తనయుడు నాగచైతన్య-శోభిత దంపతులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ మేరకు శుక్రవారం కొండపైకి చేరుకున్న వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. కాగా నాగచైతన్య శోభిత కొత్తగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Sunny Deol’s Jaat Teaser Released
ట్రైలర్ & టీజర్

జాట్ టీజర్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో సన్నీడియోల్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మరియు మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam First Single Godari Gattu Song Trending Top on YouTube
సాంగ్

టాప్‌ ట్రెండింగ్‌లో గోదారి గట్టు సాంగ్

విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వచ్చే జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Team Meets Megastar Chiranjeevi
సినిమా వార్తలు

మెగాస్టార్‌ను కలిసిన పుష్ప 2 టీమ్

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 టీమ్ మెగాస్టార్ చిరంజీవిని క‌లిసింది.

Srikanth Mవాట్సాప్
Telangana Govt Cancelled All Benefit Shows in State Amid Pushpa 2 Stampede Incident
సినిమా వార్తలు

పుష్ప 2 ఎఫెక్ట్.. ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు బంద్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమాలకు సంబంధించి అన్ని బెనిఫిట్‌ షోలను రద్దు చేసింది. ఇకపై రాష్ట్రంలో ఏ సినిమాకి కూడా వీటికి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Ustaad Ram Pothineni First Look Revealed From RAPO22
ఫస్ట్ లుక్

రాపో22 నుండి రామ్ పోతినేని ఫస్ట్ లుక్ రివీల్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాపో22' (RAPO22 - వర్కింగ్ టైటిల్). ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్‌ లీడ్ రోల్‌ ప్లే చేస్తోంది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ మూవీ ఇటీవలే పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్‌ అయిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Pushpa 2: Icon Star Allu Arjun Dialogues Trending in Social Media
సినిమా వార్తలు

ట్రెండింగ్‌ అవుతోన్న పుష్ప 2 డైలాగ్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే రూ.250-300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని వారు భావిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 1st Day Collections May Set New Benchmark For Indian Movies
బాక్సాఫీస్

పుష్ప 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే అందరి కన్ను..

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. అదే 'పుష్ప 2: ది రూల్' సినిమా గురించి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో ఈరోజు గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ షోలు పడ్డాయి.

Srikanth Mవాట్సాప్
Matka and Amaran Movies Now Streaming On OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన అమరన్, మట్కా

మూవీ లవర్స్‌కి ఈరోజు లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఓవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం నేడు థియేట‌ర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మ‌రోవైపు ఇదేరోజు రెండు పెద్ద సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చేశాయి. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన రీసెంట్ మూవీ 'మ‌ట్కా' మరియు కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయ‌న్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ 'అమ‌ర‌న్‌' తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Pushpa 3 The Rampage Update
సినిమా వార్తలు

పుష్ప 3 కూడా ఉంది

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. అదే 'పుష్ప 2: ది రూల్' సినిమా గురించి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో ఈరోజు గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ షోలు పడ్డాయి.

Srikanth Mవాట్సాప్
Producer Bellamkonda Suresh Interesting Comments on Movie With Nandamuri Balakrishna
సినిమా వార్తలు

బాలయ్యతో మళ్ళీ సినిమాపై బెల్లంకొండ కామెంట్స్ వైరల్

'నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసిన 25 ఏళ్ళు అయ్యింది. ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వండర్ ఫుల్ జర్నీ. ఇది నాకు 57వ బర్త్ డే. 2015 లో గంగ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. తర్వాత సినిమా చేయలేదు. మళ్ళీ ఏప్రిల్ నుంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాను' అని అన్నారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya and Sobhita Dhulipala Got Married at Annapurna Studios
సినిమా వార్తలు

వైభవంగా చైతూ, శోభితల వివాహం

హైదరాబాద్‌లోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యద్భుతమైన టెంపుల్ థీం సెటప్‌తో ఘనమైన సాంప్రదాయ తెలుగు పెళ్లిలో నాగ చైతన్య, శోభితా ధూళిపాళల వివాహం జరిగినట్టు అక్కినేని కుటుంబం ఆనందంగా ప్రకటించింది. అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి, దిగ్గజ నటుడు-నిర్మాత శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న మొదటి ప్రధాన వేడుక అయినందున ఈ ప్రత్యేక సందర్భానికి గొప్ప సెంటిమెంట్ వాల్యూ వుంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2: The Rule Movie Review in Telugu
రివ్యూ

రివ్యూ - పుష్ప 2: ది రూల్.. తగ్గేదేలే

అల్లు అర్జున్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో పుష్ప 2 ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే ఈ పుష్పరాజ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నేమ్ వరల్డ్ వైడ్‌గా మారుమోగిపోతుంది. 'పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే' అని అన్ని దేశాల్లో వినిపించడం పక్కా. పుష్పరాజ్ డైలాగ్ వైల్డ్ ఫైర్ లెక్కే ఉంది మూవీ.

Srikanth Mవాట్సాప్

షేర్