కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 248

Martin Luther King Movie ott release date fixed
ఓటీటీ

మార్టిన్ లూథర్ కింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

సంపూర్ణేష్ బాబు హీరోగా పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో వచ్చిన సినిమా మార్టిన్ లూథర్ కింగ్. ఈసినిమా త‌మిళ్ కమెడియన్ యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో వచ్చిన మండేలా సినిమాను రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
saindhav Movie First Single Wrong Usage song out now
సాంగ్

సైంధవ్ ఫస్ట్ సింగిల్ రాంగ్ యూసేజ్ సాంగ్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో చాలా కాలం తరువాత మళ్లీ వెంకీ మాస్ రోల్ తో రాబోతుండటంతో సినిమాపై మొదటినుండీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టి ఇప్పటికే పలు అప్డేట్లను కూడా ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
hi nanna trailer out soon
ట్రైలర్ & టీజర్

హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న డిసెంబర్ 7న విడుదలవుతుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీ గా వుంది.నాని అయితే కొంచెం డిఫ్రెంట్ గా ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.ప్రస్తుతం తెలంగాణలో ఎలెక్షన్ మూమెంట్ కావడంతో ఓ రాజకీయ పార్టీ ఎలా అయితే ప్రజల్లోకి వెళ్తుందో అదే కాన్సెప్ట్ తో నాని ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.అందులో భాగంగా మొన్న నా పార్టీ హాయ్ నాన్న అంటూ మేనిఫెస్టో తో ఓ వీడియో చేయగా నిన్న ప్రెస్ మీట్ అంటూ మరో వీడియో చేశాడు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ లో హైలైట్ అయిన డైలాగులతో ఈవీడియో చేశాడు నాని.వీడియో మాత్రం హిలేరియస్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
guntur kaaram second single update
సినిమా వార్తలు

గుంటూరు కారం సెకండ్ సింగిల్ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం.విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు.డిసెంబర్ రెండో వారం కల్లా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఇటీవల విడుదలైన మొదటి సాంగ్ ధమ్ మసాలా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రిలీజైనా 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి తెలుగు సాంగ్ గా రికార్డు సృష్టించింది.ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ రెండో సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇక రెండో పాట రిలీజ్ అప్డేట్ కూడా వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
chiranjeevi reacts to actor mansoor comments on trisha
సినిమా వార్తలు

త్రిషకు మద్దతుగా చిరు కామెంట్స్

అందాల నటి త్రిష పై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే కదా. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమాలో మన్సూర్ అలీ ఖాన్ కూడా నటించాడు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీ ఖాన్ ఈసినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. నేను ఎన్నో సినిమాల్లో రేప్ సీన్స్ లో నటించా... అలానే లియో సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో రేప్ సీన్ చేసే అవకాశం ఉంటుందేమోనని భావించానని... కానీ ఆ సినిమాలో అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధ పడ్డానని ఆయన అన్నారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు…

TFN Adminవాట్సాప్
suriya upcoming movie kanguva to be released in 38 languages
సినిమా వార్తలు

3D లో 38 భాషల్లో కంగువ రిలీజ్

ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
nandamuri chaitanya krishna breath movie new release date fixed
రిలీజ్ అప్‌డేట్

బ్రీత్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. బ్రీత్ అనే టైటిల్ తో థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
captain miller movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం డిఫరెంట్ కథలను, కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ధనుష్ సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Nani promotes to Hi Nana using various ideas.
సినిమా వార్తలు

హాయ్ నాన్నను డిఫ్రెంట్ గా ప్రమోట్ చేస్తున్న నాని

ఈఏడాది సమ్మర్ లో దసరాతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నాని చివర్లో హాయ్ నాన్నతో వస్తున్నాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.రొమాంటిక్ & ఎమోషనల్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కింది. సాంగ్స్,ట్రైలర్ సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చాయి.ప్రస్తుతం నాని ఈసినిమాను తెగ ప్రమోట్ చేస్తూ బిజీగా వున్నాడు.అయితే ఈసినిమాను రెగ్యులర్ ప్రమోషన్స్ తో కాకుండా డిఫ్రెంట్ ఐడియాస్ తో ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు.

Mahender Reddyవాట్సాప్
salaar movie overseas release update
సినిమా వార్తలు

సలార్ ఓవర్సీస్ డిస్ట్రీబ్యూటర్స్ అప్ డేట్

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
tiger 3 latest collections
బాక్సాఫీస్

8రోజుల్లో టైగర్ 3 ఎంత రాబట్టిందో చెప్పేశారు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 కలెక్షన్ల వివరాలను అఫిషియల్ గా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ.ఈసినిమా ఎనిమిది రోజుల్లో దేశ వ్యాప్తంగా 280 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది ఇందులో నెట్ 230.75కోట్లు. అలాగే ఓవర్సీస్ లో 96కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ గా 8రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 376కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 10.25కోట్ల వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
Aadikeshava Movie trailer out now
ట్రైలర్ & టీజర్

అన్ని ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ఆదికేశవ ట్రైలర్

మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ ను కొట్టాడు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో చేయబోతున్నాడు. ఇక ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది

TFN Adminవాట్సాప్
ashwin babu new movie launched
సినిమా వార్తలు

అశ్విన్ బాబు కొత్త సినిమా ప్రారంభం

నటుడు అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. తనకొచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

TFN Adminవాట్సాప్
ranbir kapoor animal movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

యానిమల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీన ఈసిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్ల్, పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను నవంబర్ 23వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా…

TFN Adminవాట్సాప్
Meenakshi Chaudhary About Guntur Kaaram
సినిమా వార్తలు

గుంటూరు కారం- మహేష్ గారు ప్రోపర్ బ్లాస్ట్ తో వస్తున్నారు

సూపర్ స్టార్ మహష్ బాబు నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఈసినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. మహేష్ బాబు గతంలో ఎన్నడూ కనిపించినవి విధంగా మాస్ లుక్ తో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ తోనే మహేష్ లుక్ కు అలానే మాస్ అవతార్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గానేే ఈసినిమా నుండి దమ్ మసాలా అంటూ ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయగా ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Banita Sandhu on board for Goodachari2
సినిమా వార్తలు

గూఢచారి2 హీరోయిన్ ఫిక్స్

టాలీవుడ్ టాలెండ్ హీరో అడివి శేష్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ కథలను ఎంచకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అందుకే ఇప్పటివరకూ పరాజయం అనేదే లేకుండా వరుస హిట్లను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అడివి శేష్ లిస్ట్ లో ఉన్న సినిమా గూఢచారి 2. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడే ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపినా అధికారిక ప్రకటన రావడానికి చాలా టైమే పట్టింది. ఈ ఏడాది జనవరిలో ఈసినిమా అధికారిక ప్రకటన ఇచ్చారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

TFN Adminవాట్సాప్
thalapathy vijays leo movie ott release date fixed
ఓటీటీ

ఫైనల్లీ లియో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
arjan velly song out from animal movie
సాంగ్

యానిమల్‌ అర్జన్ వైలీ పాట రిలీజ్

రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సెన్సేషన్ తో వచ్చేస్తున్నాడు. రణ్ బీర్ తో యానిమల్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 1వతేదీన రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
salaar movie north india distributors fixed
సినిమా వార్తలు

సలార్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్

ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Salman Khan and Katrina Kaif Dance To Tiger 3 Song in Theatre, Video Goes Viral
సాంగ్

థియేటర్‌లో కత్రినాతో సల్మాన్‌ ఖాన్ డ్యాన్స్... వీడియో వైరల్‌

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ తాజాగా నటించిన యాక్షన్ ఎంట‌ర్‌టైనర్ 'టైగర్ 3'. మనీశ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ సరసన స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషించింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కామియో రోల్ లో కనిపించడం విశేషం. ఇక 'టైగర్‌' ప్రాంఛైజీలో భాగంగా ఇంతకుముందు వచ్చిన 'ఏక్తా టైగర్‌' మరియు 'టైగర్‌ జిందా హై' తర్వాత వచ్చిన సినిమా కావడంతో తొలినుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్‌ అందించాడు. దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన…

Srikanth Mవాట్సాప్

షేర్