బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 కలెక్షన్ల వివరాలను అఫిషియల్ గా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ.ఈసినిమా ఎనిమిది రోజుల్లో దేశ వ్యాప్తంగా 280 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది ఇందులో నెట్ 230.75కోట్లు. అలాగే ఓవర్సీస్ లో 96కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ గా 8రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 376కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 10.25కోట్ల వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The power-packed action adventure #Tiger3 continues to win ❤️
Watch #Tiger3 at your nearest big screen in Hindi, Tamil & Telugu.
Book your tickets now – https://t.co/K36Si5lgmp | https://t.co/RfOSuJumYF #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/z39nRzUI0I
— Yash Raj Films (@yrf) November 20, 2023
అయితే వరల్డ్ కప్ లో రూపంలో ఈసినిమాకు ఎదురుదెబ్బ తగలింది.నిన్న ఇండియా -ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగగా ఆప్రభావం టైగర్ 3 కలెక్షన్స్ ఫై పడింది.లేకుంటే రెండంతల వసూళ్లను రాబట్టుకునేదే.ఒకరకంగా చూస్తే ప్రపంచ కప్ ఫీవర్ ను తట్టుకొని కూడా టైగర్ 3 డీసెంట్ వసూళ్లను సాధించింది అనే చెప్పాలి.ఈరోజుతో ఈసినిమా 400కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇక బాలీవుడ్ లో ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం కూడా టైగర్ 3కి కలిసి రానుంది.మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించగా హిమేష్ రేష్మియా ,రేవతి కీలక పాత్రల్లో నటించారు.కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కామియో రోల్ లో మెరిశాడు.భారీ బడ్జెట్ తో యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: