కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 247

Devil Second Single Glimpse Release Date
ట్రైలర్ & టీజర్

డెవిల్ సెకండ్ సింగిల్ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. దానికి తోడు పోస్టర్లు గ్లింప్స్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈసినిమాతో కూడా కళ్యాణ్ రామ్ మంచి హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే వాయిదా వేసిన సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసినిమాను ఈనెల 24వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. రిలీజ్ డేట్…

TFN Adminవాట్సాప్
animal movie censor reportv
సినిమా వార్తలు

యానిమల్ సెన్సార్ రిపోర్ట్

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Vishnu Manchu Birthday First Look Poster Released From Kannappa
ఫస్ట్ లుక్

విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా.. కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya Reveals Interesting Facts About Thandel Movie
సినిమా వార్తలు

తండేల్ నా కెరీర్‌లో సెన్సేషనల్ మూవీ అవుతుంది - నాగచైతన్య

తాతకు తగ్గ మనవడు.. తండ్రికి తగ్గ కొడుకు అక్కినేని నాగచైతన్య. అక్కినేని వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని, క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ మార్క్ సృష్టించారు నాగ‌చైత‌న్య. ప్రేమ‌క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్స్ అయ్యారు. యాక్షన్ సినిమాలూ చేశారు. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ఎప్పుడూ పెద్ద పీట వేసే చైతూ.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆయ‌న ప్రధాన పాత్ర పోషించిన 'దూత' డిసెంబర్1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
This week's releases in Telugu
సినిమా వార్తలు

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

ఈశుక్రవారం బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు సందడి చేయనున్నాయి.అందులో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా ఒకటి డబ్బింగ్ సినిమా.ఈసినిమాల విషయానికి వస్తే ఆదికేశవ ,కోట బొమ్మాళి పీఎస్ తోపాటు ధ్రువ నక్షత్రం కూడా విడుదలవుతుంది.

Mahender Reddyవాట్సాప్
tiger 3 movie ten days collections
బాక్సాఫీస్

400కోట్ల క్లబ్ లో టైగర్ 3

సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 నిన్నటి తో 400కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 7కోట్ల నెట్ ను వసూళ్లను సాధించింది.వరల్డ్ కప్ ఈసినిమా కలెక్షన్స్ ను ప్రభావం చేసింది అయితే ఇప్పుడు మాత్రం స్టడీగా వసూళ్లను రాబట్టుకుంటుంది.నిర్మాతల లెక్కల ప్రకారం 10రోజుల్లో దేశ వ్యాప్తంగా 298కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో నెట్ 244.80కోట్లు.ఇక ఓవర్సీస్ లో ఈసినిమా 102.50కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఓవరాల్ గా 10రోజుల్లో 400.50కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
captain miller first single Killer Killer song out now
సాంగ్

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ సాంగ్ రిలీజ్

ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోసర్లు, గ్లింప్స్, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసినిమా పొంగల్ బరిలో దిగనుండగా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Emraan Hashmi Comments On pawan OG Movie
సినిమా వార్తలు

OG పై ఇమ్రాన్ హష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా వకీల్ సాబ్, భీమ్లానాయక్ బ్రో సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్నాడు. ఇదిలా ఉండగా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం ఓజీ సినిమా కోసం. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ.. (ఒరిజినల్ గ్యాగ్ స్టర్). ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. పవన్ కూడా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Actress Karthika Nair and Rohit Menon Wedding Pics Goes Viral
సినిమా వార్తలు

నెట్టింట వైరల్‌గా.. హీరోయిన్ కార్తీక నాయర్, రోహిత్ మీనన్ వెడ్డింగ్ ఫోటోస్

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధ పెద్ద కుమార్తె, 'రంగం' ఫేమ్ కార్తీక నాయర్, వ్యాపారవేత్త రోహిత్ మీనన్‌లు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కార్తీక మెడలో మూడు ముళ్ళు వేయడం ద్వారా రోహిత్ మీనన్‌ ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించారు. నవంబర్ 19న కేరళలోని త్రివేండ్రంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌తో పాటు సీనియర్ హీరోయిన్స్ రాధిక శరత్‌కుమార్, సుహాసిని మణిరత్నం, రేవతి, మేనక పలువురు హాజరయ్యారు.

Srikanth Mవాట్సాప్
izzat song promo out from bubble Gum movie
సాంగ్

బబుల్ గమ్- ఇజ్జత్ సాంగ్ ప్రోమో రిలీజ్

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. డిసెంబర్ 29 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Panja Vaisshnav Tej and Sreeleela Starring Aadikeshava Movie Completed Sensor Works
సినిమా వార్తలు

ఆదికేశవ సెన్సార్ కంప్లీట్.. టోటల్ రన్ టైమ్‌ ఎంతంటే?

పంజా వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. సీనియర్‌ నటి రాధిక కీలక పాత్రలో కనిపించనుండగా.. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రం మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
NC 23 title and first look out
ఫస్ట్ లుక్

నాగ చైతన్య 23 టైటిల్,ఫస్ట్ లుక్ రివీల్

అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది.యువ సామ్రాట్ నాగ చైతన్య 23వ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను కొద్దీ సేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు.రేపు నాగ చైతన్య తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు.ఆసందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు.ఇక ఈసినిమాకు తండేల్ అనే టైటిల్ ను ఖరారు చేయగా సముద్రం మధ్యలో బోటులో చైతన్య మాస్ లుక్ తో వున్న పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు.తండేల్ అంటే ఫిషింగ్ బోటు నడిపేవాడిని అర్ధం.గుజరాత్ తీర ప్రాంతంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కనుంది ఈచిత్రం.

Mahender Reddyవాట్సాప్
ram charan cutout at international film festival 2023
సినిమా వార్తలు

తండ్రి కలను నిజం చేసిన చరణ్

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన సినిమాలతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. సీతారామరాజుగా ఆర్ఆర్ఆర్ లో ఆయన చేసిన నటనకు గాను ప్రశంసల విమర్శలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేశాడు చరణ్. ఎన్నో ఏళ్ల చిరు కలను సైతం నిజం చేశాడు.

TFN Adminవాట్సాప్
Kannappa Crazy Update to be Out Tomorrow Marking Vishnu Manchu Birthday
సినిమా వార్తలు

విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా.. రేపు కన్నప్ప నుంచి క్రేజీ అప్‌డేట్‌

టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్…

Srikanth Mవాట్సాప్
Vishwak Sen Interesting Comments on Movie with Director Ajay Bhupathi
సినిమా వార్తలు

అజయ్ భూపతి డైరెక్షన్‌లో సినిమా, అది ఎలా ఉండాలంటే..? - విశ్వక్ సేన్‌

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు యంగ్ హీరో విశ్వక్ సేన్‌. అజయ్ భూపతి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ ప్రధానపాత్రలో నటించగా.. అజ్మల్, నందితా శ్వేత, ప్రియదర్శి, అజయ్ ఘోష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. 'కాంతారా' ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. నవంబర్ 17న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్‌ స్పెషల్…

Srikanth Mవాట్సాప్
Kotabommali PS movie Making Video released
సినిమా వార్తలు

కోట బొమ్మాళి మేకింగ్ వీడియో రిలీజ్

తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ ప్రధాన పాత్రలో వస్తున్నన సినిమా కోట బొమ్మాళి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలసిందే. ఇక ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఈసినిమా నుండి రిలీజ్ అయిన లింగి లింగి లింగిడి అనే పాట అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పుడు తాజాగా…

TFN Adminవాట్సాప్
Vaishnav Tej About Aadikeshava Movie
సినిమా వార్తలు

కొత్తదనంతో కూడిన మాస్ సినిమా ఆదికేశవ-వైష్ణవ్ తేజ్

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ పలు విశేషాలను పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
ram charan respond on aadikeshava trailer
ట్రైలర్ & టీజర్

ఆదికేశవ ట్రైలర్ చూసి రియాక్ట్ అయిన రామ్ చరణ్

వైష్ణవ్ తేజ్,శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ఆదికేశవ.మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈసినిమాతో వైష్ణవ్ మాస్ ఇమేజ్ ట్రై చేస్తున్నాడు.ప్రమోషనల్ లో భాగంగా నిన్న ఈసినిమాను ట్రైలర్ ను విడుదలచేయగా పాజిటివ్ రెస్పాన్స్ తో యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అయ్యాయి.ఇక ఈ ట్రైలర్ గురించి స్పందించాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.ఆదికేశవ ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా వుంది వైష్ణవ్ తేజ్ తోపాటు టీం అందరికి ఆల్ ది బెస్ట్ టీం అంటూ ట్వీట్ చేశాడు.

Mahender Reddyవాట్సాప్
self respect anthem Izzat song from Bubblegum movie
సాంగ్

బబుల్ గమ్- సెల్ఫ్ రెస్పెక్ట్ యాంథమ్ కోసం చిరు

దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమాపై అప్పుడే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎంట్రీతోనే రోషన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
hanuman movie third single release date fixed
సాంగ్

హనుమాన్ మూడోసాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

అ!, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. సూపర్ హీరోస్ నేపథ్యంలో తేజ సజ్జా హీరోగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ రేసులో దిగనుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను అలానే హనుమాన్ చాలీసా ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్