కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 214

Allari Naresh Says, He is Ready To Act with Nagarjuna Akkineni Any Time
సినిమా వార్తలు

సంక్రాంతి కింగ్ నాగార్జున గారు, ఆయనతో కలసి నటించడానికి ఎప్పుడూ సిద్ధమే - అల్లరి నరేష్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించగా.. పవన్ కుమార్ సమర్పించారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించగా.. టాలీవుడ్ యువ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మరియు నటీమణులు మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి…

Srikanth Mవాట్సాప్
actor venu thottempudi father passed away
సినిమా వార్తలు

నటుడు వేణుకి పితృ వియోగం

టాలీవుడ్ లో మరో హీరోకు పిృతివియోగం కలిగింది. ఆ హీరో ఎవరో కాదు ఎన్నో సినిమాతో అలరించిన వేణు తొట్టెంపూడి. వేణు తండ్రి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు నేడు తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సుబ్బారావు గత కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో నేడు పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో వేణుకి సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియచేస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ వద్ద సందర్శనార్థం ఉంచుతున్నారు. జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్
Naa Saami Ranga Success Celebrations: Nagarjuna Presents Mementos To Movie Team
సినిమా వార్తలు

నా సామిరంగ సంక్రాంతికి రిలీజ్ అంటే.. పిచ్చెక్కిందా అన్నారు - నాగార్జున అక్కినేని

టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని…

Srikanth Mవాట్సాప్
producer naga vamsi clarity on VD12 movie shooting
షూటింగ్ అప్‌డేట్

VD12 షూటింగ్ పై నాగవంశీ క్లారిటీ

టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న విజయ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా వస్తుంది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
bobby deol on board for NBK109 movie
సినిమా వార్తలు

కన్ఫామ్.. NBK 109 లో యానిమల్ విలన్

బాలీవుడ్ స్టార్ హీరో బాబి డియోల్ క్రేజ్ మాత్రం యానిమల్ సినిమా తరువాత బాగా పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సౌత్ లో బాబి డియోల్ కు వరుస్ అవకాశాలు వస్తున్నాయి. ఇక నేడు బాబి డియోల్ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కంగువ సినిమాలో తను నటిస్తుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ ఫుల్ గా ఉన్న బాబి డియోల్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మరో సినిమాలో తను నటిస్తున్నట్టు కన్ఫామ్ చేశారు. ఆసినిమా మరోదే కాదు బాలకృష్ణ హీరోగా వస్తున్న కొత్త సినిమా.

TFN Adminవాట్సాప్
kajol and arjun rampal own Honour of the Cinema award
సినిమా వార్తలు

భగవంత్ కేసరి- కాజల్, అర్జున్ రాంపాల్ కు అరుదైన గౌరవం

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా గత ఏడాది అక్టోబర్‌ 19న విడుదలై మంచి విజ‌యం సాధించింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్‌ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
pushpa 2 the rule team solid clarity on release date
రిలీజ్ అప్‌డేట్

పుష్ప2 రిలీజ్ పై మేకర్స్ సాలిడ్ క్లారిటీ

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పుష్ప. ఈసినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అల్లు అర్జున్ కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్. వీటికి వచ్చిన రెస్పాన్స్ తో పార్ట్ 2 కోసం ఎంతలా వెయిట్…

TFN Adminవాట్సాప్
hanuman latest hindi collections
బాక్సాఫీస్

హనుమాన్ హిందీ కలెక్షన్స్

హనుమాన్ హిందీలో 50కోట్ల క్లబ్ కి చేరువగా వెళుతుంది.గురువారం 78లక్షల నెట్ ను సొంతం చేసుకున్న ఈసినిమా నిన్న మళ్ళీ పుంజుకుంది.రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే కావడంతో 1.85కోట్ల నెట్ వసూళ్లను దక్కించుకుంది దాంతో 15రోజుల్లో హిందీలో 41.44కోట్ల నెట్ ను రాబట్టింది.ఫుల్ రన్ లో 50కోట్లు సాధ్యమయ్యేలానే వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
gopichand 32 movie new schedule update
షూటింగ్ అప్‌డేట్

హిమాలయాల్లో గోపీచంద్ 32 కీలక షెడ్యూల్

టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో గోపీచంద్ తన తన కొత్త సినిమాను చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టి కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కొత్త షెడ్యూల్ ను హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన హిమాలయాల్లో ప్రారంభించినట్టు తెలిపారు. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను…

TFN Adminవాట్సాప్
eagle on the way song out from eagle movie
సాంగ్

ఈగల్ నుండి ఈగల్ ఆన్ ద వే సాంగ్ రిలీజ్

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఈగల్. గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే టీజర్ ను అలానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా రెండూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఆడు మచ్చా, గల్లంతే అనే పాటను రిలీజ్ చేయగా రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా…

TFN Adminవాట్సాప్
Amma Song from GunturKaaram gets super response
సాంగ్

అమ్మ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్

గుంటూరు కారం నుండి నిన్న అమ్మ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఎమోషనల్ సాగే ఈ సాంగ్ కు వ్యూస్ డీసెంట్ గా వున్నా యూనానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది.విన్న వారంతా బెస్ట్ ఎమోషనల్ సాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కు ఫిదా అవుతున్నారు. వీటికి తోడు తమన్ ఫీల్ గుడ్ ట్యూన్స్ ఇచ్చాడు దాంతో వీరిద్దరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Tillu Sqaure Movie new release date fixed
రిలీజ్ అప్‌డేట్

టిల్లు స్వ్కేర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే టికెట్టే కొనకుండా సాంగ్, రాధిక సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ ను కూడా అందించాయి.

TFN Adminవాట్సాప్
hanuman 15days collections
బాక్సాఫీస్

హనుమాన్ 15డేస్ కలెక్షన్స్

హనుమాన్ సెన్సేషన్ ఇంకా కొనసాగుతూనే వుంది.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఎక్కడా స్లో అవ్వకుండా సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తూ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న రిపబ్లిక్ డే సందర్బంగా హాలీ డే కావడంతో మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో దానికి దగ్గరిగా రాబట్టి షాక్ ఇచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో నిన్న 5కోట్ల షేర్ ను రాబట్టుకోవడంతో 15రోజుల్లో 70కోట్లషేర్ ను ఖాతాలో వేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
boyapati sreenu and allu aravind combination repeat again
సినిమా వార్తలు

బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతుంది. ఆ కాంబినేషన్ మరేదో కాదు మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ సరైనోడు సినిమా వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను-అల్లు అరవింద్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు గీతా ఆర్ట్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా.

TFN Adminవాట్సాప్
bobby deol powerful poster released from kanguva movie
ఫస్ట్ లుక్

కంగువ నుండి బాబి డియోల్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ.ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఈమధ్యే సూర్య తన పోర్షన్ కు సంబంధించిన షూటింగ్ ను అయితే పూర్తి చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
vishwak sen gaami movie first look release date fixed
ఫస్ట్ లుక్

గామి ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అప్ డేట్ ను ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను జనవరి 28వ తేదీన 3 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు…

TFN Adminవాట్సాప్
nithiin new movie title as ROBINHOOD
సినిమా వార్తలు

రాబిన్ హుడ్ లా వస్తున్న నితిన్

ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం అనేది కామన్. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతుంది. వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది.

TFN Adminవాట్సాప్
ranbir kapoor animal movie streaming now on netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Director Puri Jagannadh and Mani Sharma Locks Terrific Tracks For Double iSmart
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ కోసం.. చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ రెడీ చేస్తోన్న మణిశర్మ

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తుండగా.. మరి కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Priyanka Mohan Comments On Captain Miller Movie
సినిమా వార్తలు

కెప్టెన్ మిల్లర్ కథ, యాక్షన్, ఎమోషన్స్ గొప్పగా ఆకట్టుకుంటాయి

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' తమిళంలో ఇప్పటికే 100 కోట్ల వసూళ్ళని దాటింది. జనవరి 26 న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కెప్టన్ మిల్లర్ విశేషాలని పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్