హనుమాన్ సెన్సేషన్ ఇంకా కొనసాగుతూనే వుంది.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఎక్కడా స్లో అవ్వకుండా సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తూ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న రిపబ్లిక్ డే సందర్బంగా హాలీ డే కావడంతో మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో దానికి దగ్గరిగా రాబట్టి షాక్ ఇచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో నిన్న 5కోట్ల షేర్ ను రాబట్టుకోవడంతో 15రోజుల్లో 70కోట్లషేర్ ను ఖాతాలో వేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం లో అయితే డ్రీం రన్ ను కొనసాగిస్తోంది.ఫుల్ రన్ లో 30కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది. ఓవరాల్ గా 15రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ 250కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డు క్రీయేట్ చేసింది.
ఒక్క తెలుగు వెర్షన్ తోనే 100కోట్ల షేర్ ను చేరుకుంది దాంతో ఈఫీట్ సాధించిన 8వ హీరోగా తేజ సజ్జా రికార్డు క్రీయేట్ చేశాడు.అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో వుండడంతో ఈరెండు రోజులు కూడా ఇదే హావ కొనసాగించనుంది.ఫుల్ రన్ లో 300కోట్ల క్లబ్ లోచేరనుంది.సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ ఈరేంజ్ లో రచ్చ చేస్తుందని ఎవరు ఊహించలేదు.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.జై హనుమాన్ టైటిల్ తో తెరకెక్కనున్నసీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.ఓ స్టార్ హీరో ఈసినిమాలో హనుమంతుడి గా కనిపించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: