గుంటూరు కారం నుండి నిన్న అమ్మ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఎమోషనల్ సాగే ఈ సాంగ్ కు వ్యూస్ డీసెంట్ గా వున్నా యూనానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది.విన్న వారంతా బెస్ట్ ఎమోషనల్ సాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కు ఫిదా అవుతున్నారు. వీటికి తోడు తమన్ ఫీల్ గుడ్ ట్యూన్స్ ఇచ్చాడు దాంతో వీరిద్దరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A soulful rendition in magical vocals of blissfully talented @VishalMMishra for a timeless tune from @MusicThaman with emotional lyrics penned by @ramjowrites ~ #Amma Song ❤️🔥
Streaming Now 🎧 – https://t.co/9iix2V8bEi #GunturKaaram Super 🌟 @urstrulyMahesh #Trivikram #Thaman… pic.twitter.com/ZbN0G83s3R
— Haarika & Hassine Creations (@haarikahassine) January 26, 2024
ఇదిలావుంటే ఈసాంగ్ సినిమాలో లేదు.రన్ టైం కారణంగా సినిమాలో పెట్టలేదు.దాంతో ఇంత మంచి సాంగ్ ను సినిమాలో ఉంచాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి ఈసినిమాలోని మిగితా పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా ఈ అమ్మ సాంగ్ తో గుంటూరు కారం బెస్ట్ ఆల్బమ్ గా నిలిచింది.ఇక ఈసినిమా కలెక్షన్ల విషయానికి వస్తే నిన్నహాలిడే కావడంతో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా కోటి పైగా షేర్ ను రాబట్టుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈసినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్,రావు రమేష్,జయరాం కీలక పాత్రల్లో కనిపించారు.హారిక హాసిని క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: