
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 207


గామి మూవీ పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

OG డీప్ మ్యూజిక్ డిస్కషన్స్

పెళ్లి యానివర్శిరీపై మహేష్ లవ్లీ పోస్ట్

సినిమా అప్ డేట్లపై మారుతి ఫన్నీ కౌంటర్

సీతారామం రీ రిలీజ్ డేట్ ఫిక్స్

హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్

రెండు రోజుల ముందే భైరవకోన ప్రీమియర్స్

గోపీచంద్ మూవీ షూటింగ్ పై శ్రీను వైట్ల అప్ డేట్

ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్

ఓజీ మ్యూజిక్ వర్క్ షురూ

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరో సారి వాయిదా


టిల్లు స్క్వేర్ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

రిలీజ్ కు ముందే అంజలి సినిమాపై ప్రశంసలు

ఈగల్ 3డేస్ సాలిడ్ కలెక్షన్స్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఈగల్. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈసినిమా పోటీ నుండి తప్పుకొని సింగిల్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకొని ఫైనల్ గా ఫిబ్రవరి9వ తేదీన రిలీజ్ అయింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రవితేజ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది. మొదటిరోజే ఈసినిమా దాదాపు 12కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసింది. ఈ మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 30కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం…

గామి మూవీ పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాను మొదలుపెట్టి దాదాపు నాలుగేళ్లు అయిపోయింది. ఎంతో కష్టపడి ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి8వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈసినిమా మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి విదితమే కదా. మేకింగ్ వీడియోకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. కిష్టమైన వాతావరణ పరిస్థితిల్లో ఎలా మేకింగ్…

చరణ్ పై శర్వా ప్రశంసలు-నాకు స్నేహితుడు కావడం గర్వకారణం
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో…

OG డీప్ మ్యూజిక్ డిస్కషన్స్
పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది. ఈసినిమా షూటింగ్ అయితే ఎప్పుడో మొదలైంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుది. ప్రస్తుతం అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

వ్యూహం, శపథం.. రిలీజ్ డేట్స్ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్కి 'వ్యూహం' అని, సెకండ్ పార్ట్కి 'శపథం' అని ఇప్పటికే పేర్లను కూడా ఖరారు చేశారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్లో దాసరి కిరణ్ కుమార్ వీటిని నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రెండు సినిమాలకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

పెళ్లి యానివర్శిరీపై మహేష్ లవ్లీ పోస్ట్
టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తుంటారు. 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 19ఏళ్లు పూర్తయింది.

సినిమా అప్ డేట్లపై మారుతి ఫన్నీ కౌంటర్
ఈమధ్య డైరెక్టర్లు కూడా సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గట్లేదు. వారు కూడా నెటిజన్లకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ మారుతి కూడా తన ట్విట్టర్ ద్వారా ఒక నెటిజన్ కు ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. అసలు సంగతేంటంటే.. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్నా రవి ప్రధాన పాత్రలలో వచ్చిన సినిమా ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో లవ్ స్టోరీగా ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమాను తెలుగులో డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా ట్రూ లవర్ సినిమాకు పోదామని థింకింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అని అడుగగా దానిని ట్యాగ్ చేస్తూ మారుతి ఫ్రెండ్స్ ను కూడా…

మహేష్ తనయ సితార పేరిట సైబర్ మోసాలు.. పోలీసులకు ఫిర్యాదు
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రోజురోజుకీ అడ్వాన్స్ అవుతోంది. అయితే దీనిని మంచిపనులకు వినియోగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. మనుషులకు ఉపయుక్తంగా ఉండాల్సిన ఈ టెక్నాలజీని కొందరు తమ స్వార్ధాలకు వాడుకుంటున్నారు. ఇటీవలికాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ వ్యక్తులనుంచి ప్రముఖులు సైతం ఈ మోసాల బారినపడి నష్టపోతున్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. సైబర్ మోసగాళ్లు ఎంచుకుంది ఎవరో కాదు.. ఏకంగా టాలీవుడ్ లోని అగ్రహీరో కుటుంబాన్నే టార్గెట్ చేశారు ఈ కేటుగాళ్లు.

సీతారామం రీ రిలీజ్ డేట్ ఫిక్స్
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా సీతారామం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో హను రాఘవపూడి కథ ముఖ్యంగా హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయి పోయారు. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించి మేకర్స్ కు మంచి లాభాలు అందించింది.

హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరో అయినా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు. ఆరేర్ ఫీట్ ను అతి తక్కువ మంది మాత్రమే అందుకోగలుగుతున్నారు. అందులోనూ ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న హీరోలకు అయితే అది ఇంకా కష్టమని చెప్పొచ్చు. కానీ అలాంటి రేర్ ఫీట్ ను కూడా చాలా తొందరగానే రీచ్ అయ్యాడు యంగ్ హీరో సుహాస్.యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పపనక్కర్లేదు. షార్ట్ ఫిలింస్ దగ్గర నుండి క్యారెక్టర్ రోల్స్ చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సినిమా హీరో స్థాయికి ఎదిగాడు.

రెండు రోజుల ముందే భైరవకోన ప్రీమియర్స్
వచ్చే వారం ఊరు పేరు భైరవకోన థియేటర్లోకి రానుంది.ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ చార్ట్ బాస్టర్ కావడం అలాగే ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మంచి బజ్ ఏర్పడింది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది.టీం కూడా సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.ఇక కంటెంట్ మీద వున్న నమ్మకంతో విడుదలకు రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.ఈషోల లో హిట్ టాక్ వస్తే మాత్రం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.

గోపీచంద్ మూవీ షూటింగ్ పై శ్రీను వైట్ల అప్ డేట్
టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ భీమా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది ఈసినిమా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.

ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్
మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ హిట్ మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది.దాంతో మొదటి రోజు సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 11.90కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 5.48కోట్లు.ఎలాగూ ఈరెండు రోజులు వీకెండ్ కాబట్టి ఇదే జోరు కొనసాగించనుంది దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 80శాతం పూర్తి చేయనుంది.ఓవర్సీస్ లో ఈసినిమా 150k మార్క్ నుక్రాస్ చేసింది.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలకూడా లేకపోవడంతో ఈగల్ కు కలిసిరానుంది.

నా సామిరంగ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్తో నిర్మించగా.. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా.. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు.

ఓజీ మ్యూజిక్ వర్క్ షురూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాలు.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. వీటితోపాటు త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్ని ఖుషీ చేస్తున్నారు.

ఓటిటిలోకి వచ్చేసిన అయలాన్
శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ అయలాన్ ఓటిటి లోకి వచ్చేసింది. ఈరోజు నుండి ఈసినిమాను సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే ప్రస్తుతానికి తమిళ వెర్షన్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుంది.తెలుగు అలాగే ఇతర భాషల స్ట్రీమింగ్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఇక గత నెలలో పొంగల్ కు విడుదలైన ఈసినిమా 50కోట్ల వరకు వసూళ్లను సాధించింది.తెలుగులో ఈసినిమా ఈనెల జనవరి 26న విడుదలకావాలి చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల వల్ల చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరో సారి వాయిదా
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల తేదీ మరో సారి మారనుంది.గత ఏడాది చివర్లోనే ఈసినిమాను విడుదలచేస్తామని నిర్మాతలు ప్రకటించారు కానీ అప్పటికీ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది.ఇక శివరాత్రికి మార్చి 8న విడుదలచేస్తామని రీసెంట్ గా అనౌన్స్ చేశారు.ఇక ఇప్పుడు ఈడేట్ కు కూడా రావడం లేదు.

ఊరు పేరు భైరవకోన.. ఆడియెన్స్కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది - వర్ష బొల్లమ్మ
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా లావిష్ స్కేల్లో నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు…

టిల్లు స్క్వేర్ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్
చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తరువాత హీరోగా చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. డీజే టిల్లు సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సిద్దూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో టిల్లు స్క్వేర్ సినిమా ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలు ఉన్నాయి. వీటిలో టిల్లు స్క్వేర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో రాబోతుంది. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ కు ముందే అంజలి సినిమాపై ప్రశంసలు
ఫొటో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నటి అంజలి. ఆ సినిమా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అయితే షాపింగ్ మాల్, జర్నీ సినిమాలతో తెలుగులో కంటే కూడా తమిళ్ లో ఎక్కువగా క్రేజ్ ను సొంతం చేసుకుంది. దాంతో అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంటోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సీ 15లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా విశ్వక్ సేన్ నటిస్తున్న 11వ సినిమాలో కూడా నటిస్తుంది. అంతేకాదు ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.