కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 205

ranbir kapoor animal movie mania continues on netflix
ఓటీటీ

యానిమల్- గ్లోబల్ ఛార్ట్ లో అదే హవా

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
shah rukh khan dunki movie streaming on ott platform
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డంకీ

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా డంకీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డంకీ పద్దతి ద్వారా అక్రమ వలసలు వెళ్లే వారి నేపథ్యం తీసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది.

TFN Adminవాట్సాప్
ooru peru bhairavakona premieres talk out
సినిమా వార్తలు

భైరవకోన ప్రీమియర్స్ టాక్

ఎప్పటినుండో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్.అందుకే ఈసారి డిఫ్రెంట్ సబ్జెక్టు తో సినిమా చేశాడు అదే ఊరు పేరు భైరవకోన.రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.మేకర్స్ అయితే ఓ అడుగు ముందుకేసి కంటెంట్ మీద వున్న నమ్మకంతో రెండు రోజుల ముందే అంటే నిన్ననే పెయిడ్ ప్రీమియర్లు కూడా వేశారు.వీటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
vijay goat movie shooting update
షూటింగ్ అప్‌డేట్

విజయ్ గోట్.. ఏప్రిల్ కు కంప్లీట్ చేసే ప్లాన్?

దళపతి విజయ్ తన తరువాత సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Upasana Konidela Special Post Goes Viral on Valentine's Day
సినిమా వార్తలు

వాలెంటైన్స్‌ డే సందర్భంగా.. ఉపాసన స్పెషల్ పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల బుధవారం (ఫిబ్రవరి 14, 2024) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక మధురమైన పోస్ట్‌ను తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్‌ను పెట్టారు. అందులో ఉపాసన, రామ్ చరణ్ మరియు కుమార్తె క్లిన్ కారా చేతులు ఉన్న ఒక స్నాప్‌ను షేర్ చేశారు. దీనికి రెడ్ హార్ట్ ఎమోటికాన్‌ను జోడించిన ఉపాసన, క్యాప్షన్‌లో ఇన్ఫినిటీ సింబల్‌ను పోస్ట్ చేశారు. వాలెంటైన్స్‌ డే వేళ ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా రామ్ చరణ్, ఉపాసనలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఇక ఈ దంపతులు గతేడాది తమ కుమార్తె క్లిన్ కారాకు…

Srikanth Mవాట్సాప్
siddhu jonnalagadda tillu square movie trailer out now
ట్రైలర్ & టీజర్

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Ramam Raghavam Movie first Glimpse out now
ట్రైలర్ & టీజర్

రామం రాఘవం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాతా హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రామం రాఘవం అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు అయిన సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా అంచనాలు బాగానే పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే పలు పోస్టర్లను కూడా…

TFN Adminవాట్సాప్
chiranjeevi and surekha left to usa
సినిమా వార్తలు

విశ్వంభరకు చిన్న బ్రేక్ అంటున్న చిరు

మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
Ooru Peru Bhairavakona Will be the No 1 Film For Our Banner, Says Producer Rajesh Danda
సినిమా వార్తలు

ఊరు పేరు భైరవకోన.. మా బ్యానర్‌కు నెంబర్ 1 సినిమా అవుతుంది - నిర్మాత రాజేష్ దండా

టాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచరస్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ భారీ బడ్జెట్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ…

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya Recreates Thandel Dialogues
సినిమా వార్తలు

తండేల్- నాగచైతన్య, సాయిపల్లవి వాలెంటైన్స్ డే సర్ ప్రైజ్

నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఈమధ్యనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొంతవరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా.

TFN Adminవాట్సాప్
emraan hashmi interesting comments on south makers
సినిమా వార్తలు

సౌత్ మేకర్స్ పై ఇమ్రాన్ హష్మీ ఆసక్తికర కామెంట్స్

సౌత్ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే కదా. విభిన్నమైన సినిమాలను చేస్తూ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు. అందుకే ఒకప్పటికే పోల్చుకుంటే సౌత్ సినిమాలకు ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు మారింది. ఒకప్పుడు హాలీవుడ్ తరువాత బాలీవుడ్ అన్నట్టు ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా తరువాత బాలీవుడ్ ఇంకాస్త వెనుకపడిపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే విజయాలను అందుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Mr. Bachchan Special Poster Released on Valentine's Day Eve
ఫస్ట్ లుక్

వేలంటైన్స్ డే సందర్భంగా.. మిస్టర్ బచ్చన్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన ‘ఈగల్‌’ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతోన్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం 'మిస్టర్ బచ్చన్'. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
suriya kanguva movie post production works on full swing
సినిమా వార్తలు

ఫుల్ స్వింగ్ లో కంగువ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్

సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది.. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej At Traffic Awareness Event
సినిమా వార్తలు

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో తేజ్

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆమధ్య రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆ ప్రమాదం నుండి కోలుకోవడానికి తేజ్ కు చాలా సమయమే పట్టింది. అందుకే అప్పటినుండీ తనకు కుదిరినప్పుడల్లా డ్రైవింగ్ గురించి కానీ, హెల్మెట్ ప్రాధాన్యత గురించి కానీ చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాడు. హైదరాబాద్ పోలీసులు సుల్తాన్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీలో నిర్వహించిన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించమని.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
devara next schedule update
షూటింగ్ అప్‌డేట్

దేవర షూటింగ్ అప్డేట్

జనతా గ్యారేజ్ తరువాత డైరెక్టర్ కొరటాల శివ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో లో వస్తున్న చిత్రం దేవర. ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.అందులో భాగంగా ప్రస్తుతం పార్ట్ 1 షూటింగ్ స్టేజ్ లో వుంది.ఇక ఇటీవల ఈసినిమాలో విలన్ గా నటిస్తున్న హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది దేవర టీం.ఇక ఇప్పుడు షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కానుంది.ఈనెల 16నుండి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Gaanja Shankar shooting will begin soon
షూటింగ్ అప్‌డేట్

గాంజా శంకర్ కు లైన్ క్లియర్

గత ఏడాది విరూపాక్షతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.ఈసినిమా తరువాత తేజ్ పక్కా మాస్ చేయలనుకున్నాడు దాంతో డైరెక్టర్ సంపత్ నంది చెప్పిన కథకు ఓకే చెప్పాడు.అదే గాంజా శంకర్.అక్టోబర్ లోనే సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది అయితే ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు దాంతో సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి.అయితే వీటిలో నిజం లేదని తెలిసింది.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ బరువు తగ్గే పనిలో వున్నాడట అందుకే సినిమా ఆలస్యం అవుతుందట.

Mahender Reddyవాట్సాప్
ram charan stylish look goes viral
సినిమా వార్తలు

స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న చరణ్

సినిమా సినిమాకు హీరోలు తమ మేకోవర్ ను మార్చుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి వారిని మెప్పించడానికి అయినా హీరోలు లుక్స్ ను ఛేంజ్ చేయాల్సిందే. ఇక హీరో రామ్ చరణ్ కూడా ఎప్పుడూ కొత్త లుక్స్ ను ట్రై చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా చరణ్ కు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యాడ్ కోసం చరణ్ చాలా స్టైలిష్ గా రెడీ అయ్యాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తో చేసిన తన కొత్త హెయిర్ స్టైల్ లుక్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలను అలీమ్ హకీమ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈఫొటోలు వైరల్ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
RGV's Vyooham and Shapadham Trailer Released
ట్రైలర్ & టీజర్

వ్యూహం, శపథం ట్రైలర్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’, ‘శ‌ప‌థం’ అనే సినిమాలను పొలిటికల్ డ్రామాగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు 2014-19 మధ్య కాలంలో ఆయన.. ‘పవర్ స్టార్’, ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ మరియు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తదితర చిత్రాలను తీసిన విషయం గుర్తుండే ఉంటుంది.

Srikanth Mవాట్సాప్
excellent response for Ooru Peru Bhairavakona Premieres
సినిమా వార్తలు

భైరవ కోన ప్రీమియర్స్ కు షాకింగ్ రెస్పాన్స్

టైగర్ తరువాత యంగ్ హీరో సందీప్ కిషన్ ,డైరెక్టర్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన.రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం,ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాకు హైప్ క్రీయేట్ అయ్యింది.తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ బజినెస్ కూడా చేసింది.మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది అయితే అంత కన్నా ముందే కంటెంట్ మీద వున్న నమ్మకంతో రేపు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను వేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
soorarai pottru hindi remake title and release date announcement
రిలీజ్ అప్‌డేట్

సూరరై పోట్రు హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ‘సూరరై పోట్రు’ . డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. కరోనా వల్ల ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా కూడా ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈసినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో కూడా ఆకాశం నీ హద్దురా టైటిల్ తో రిలీజ్ అయింది.

TFN Adminవాట్సాప్

షేర్