కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 204

double ismart movie new release date fixed
రిలీజ్ అప్‌డేట్

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ లో మార్పు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ, మణిశర్మ సంగీతం చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
Ooru Peru Bhairavakona Press Meet Heroines Kavya Thapar and Varsha Bollamma Comments
సినిమా వార్తలు

ఊరు పేరు భైరవకోన.. ప్రీమియర్స్‌పై కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కింది. సందీప్ కిషన్‌కి జోడీగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ నిర్మించగా.. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Ooru Peru Bhairavakona Collects Over Rs 1 Cr with Premiere Shows, Says Producer Anil Sunkara
సినిమా వార్తలు

ప్రీమియర్స్ టార్గెట్‌కి మించి వసూళ్లు - అనిల్ సుంకర

టాలీవుడ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తుండగా.. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదర్శించిన ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
nbk109 movie shooting crazy update
షూటింగ్ అప్‌డేట్

క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లో NBK109

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Imaginary places created for movies
సినిమా వార్తలు

సినిమాల కోసం ఊహా ప్రపంచాలు

కొన్ని సినిమాలకు స్టార్టింగ్ లో ఇది కేవలం కల్పిత కథ మాత్రమే అని లేకపోతే ఇవి కేవలం కల్పిత పాత్రలే అంటూ వచ్చే గమనికను చూస్తూనే ఉంటాం. అంటే అవి నిజం కాదని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు కథలు, పాత్రలను దాటి మరో రేంజ్ కు వెళ్లిపోయారు మేకర్స్. సినిమాల కోసం ఇప్పుడు కొత్త ప్రపంచాలనే సృష్టిస్తున్నారు. ఆ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లి కొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. నిజంగానే ఆప్రదేశాలు ఉన్నాయోమే.. అక్కడ అలానేే ఉంటుందేమో.. అలాంటి నియమాలు ఉంటాయేమో అని సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు అనిపించక తప్పదు. బాహుబలి కోసం రాజమౌళి నిర్మించిన మాహిష్మతి రాజ్యం దగ్గర నుండి కె.జి.యఫ్ కోసం నారాచి రీసెంట్…

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Announces 20% Discount at Vivaha Bhojanambu Outlets with Ooru Peru Bhairavakona Premiere Ticket
సినిమా వార్తలు

ప్రీమియర్ షో టికెట్ ఉంటే.. అక్కడ 20శాతం డిస్కౌంట్ - సందీప్ కిషన్

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
RRR Cinematographer Senthil Kumar’s Wife Ruhee Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. సెంథిల్ కుమార్ భార్య కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహీ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కొన్ని అనారోగ్య సమస్యలతో ఆమె సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కోవిడ్ 19 కారణంగా రూహీ కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సమస్యలు తీవ్రతరం కావడంతో.. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు.

Srikanth Mవాట్సాప్
prabhas salaar movie hindi version streaming update
ఓటీటీ

సలార్ మరో ఓటీటీ లో హిందీ వెర్షన్

సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
mythri movie makers solid update on RC16 movie
సినిమా వార్తలు

వరల్డ్ వైల్డ్ గా RC16

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Ooru Peru Bhairavakona Movie Telugu Review
రివ్యూ

రివ్యూ : ఊరు పేరు భైరవకోన

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఊరు పేరు భైరవకోన ఆకట్టుకుందని చెప్పొచ్చు.ఫస్ట్ హాఫ్ సూపర్ అనేలా ఉండగా సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపించుకుంది.సందీప్ నటన,కామెడీ ,సాంగ్స్ సినిమాలో హైలెట్ అయ్యాయి.ఓమంచి ఫాంటసీ థ్రిల్లర్ ను చూడాలనుకుంటే ఈ భైరవకోనను చూడొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Sundaram Master Movie trailer out now
ట్రైలర్ & టీజర్

సుందరం మాస్టర్ ట్రైలర్ రిలీజ్

కళ్యాణ్ సంతోష్‌ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా సుందరం మాస్టర్. ఓ గిరిజిన ప్రాంతానికి ఇంగ్లీష్ టీచర్ గా వెళ్లిన సుందరం అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్నదే ఈసినిమా కథ. ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే కామెడీ ఎలిమెంట్స్ తో ఆద్యంతం…

TFN Adminవాట్సాప్
Rajendra Prasad And Jaya Prada New Movie First Look
ఫస్ట్ లుక్

రాజేంద్ర ప్రసాద్ లేటు ప్రేమాయణం ల‌వ్‌@65

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ నిర్మాణ సంస్థల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఒకటి. తక్కువ కాలంలోనే మంచి మంచి కాంబినేషన్స్ తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకుంది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్. ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా వైవిధ్య‌మైన క‌థా చిత్రాలను నిర్మిస్తూ…విజ‌యాలు సాధిస్తూ..అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను అన‌తి కాలంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు. ఇక ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీస్తూనే మరోపక్క ఢిపరెంట్ సినిమాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. అలా వస్తున్న సినిమానే ల‌వ్‌@65.

TFN Adminవాట్సాప్
Tillu Square Trailer gets super response
ట్రైలర్ & టీజర్

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెస్పాన్స్

సీక్వెల్స్ కు ఎప్పుడైనా క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్ ఫై అంచనాలు పెరిగిపోతాయి.ఇప్పుడు టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ అయ్యింది.ఇదే ట్యాగ్ తో వస్తుంది టిల్లు స్క్వేర్.రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యింది.స్టోరీ పక్కన పెడితే హీరోగా చేసిన సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ యూత్ ను ఫిదా చేసింది.

Mahender Reddyవాట్సాప్
interesting update from allari naresh 61 movie
సినిమా వార్తలు

అల్లరి నరేష్ 61 నుండి క్రేజీ అప్ డేట్

అల్లరి నరేష్ కూడా ఈమధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. నాంది సినిమాలో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు వచ్చాయి. ఈరెండు సినిమాలు కూడా మిశ్రమ స్పందనను దక్కించుకున్నాయి. రీసెంట్ గా నా సామిరంగ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలను లైన్ లో పెట్టాడు.

TFN Adminవాట్సాప్
Icon Star Allu Arjun Jets off to Germany For Attend To Berlin Film Festival
సినిమా వార్తలు

జర్మనీకి పయనమైన అల్లు అర్జున్.. ఎందుకంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'పుష్ప 2'లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ సినిమా చిత్రీకరణకు స్వల్ప విరామం ప్రకటించి జర్మనీకి ప‌య‌న‌మ‌య్యారు. ఈ మేరకు గురువారం ఉదయం అల్లు అర్జున్ హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెర్లిన్ వెళుతున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఆయన ఇంత అకస్మాత్తుగా జర్మనీకి పయనం కావడంపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ జ‌ర్మ‌నీకి బయలుదేరడానికి ముఖ్య కారణం ఏంటో తెలిసింది.

Srikanth Mవాట్సాప్
Hrithik Roshan Post Goes Viral as He Shares Mirror Selfie with Crutches
సినిమా వార్తలు

హృతిక్ రోష‌న్‌కి గాయం.. త్వరగా కోలుకోవాలని కోరుతున్న ఫ్యాన్స్‌

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌కి గాయ‌మైంది. ఈ మేర‌కు విషయాన్ని ఆయ‌నే త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేయడం ద్వారా వెల్లడించారు. అందులో త‌న న‌డుముకు బెల్ట్ పెట్టుకుని కనిపించిన హృతిక్.. క్ర‌చెస్ సపోర్టుతో నిలబడి ఉన్నారు. దీనిని చూస్తుంటే హృతిక్ రోష‌న్‌ కాళ్లు, బ్యాక్ బోన్‌కి బలమైన గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక హృతిక్ గాయపడటం గురించి తెలిసిన పలువురు సినీ ప్ర‌ముఖులు టైగ‌ర్ ష్రాఫ్, వ‌రుణ్ ధావ‌న్‌, వాణీ క‌పూర్ త‌దితులు ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అలాగే దీనిపై స్పందించిన హృతిక్ ఫ్యాన్స్‌ మరియు కొందరు నెటిజ‌న్లు ఆయనకు తమ మద్దతు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
oye re-release receives excellent response
సినిమా వార్తలు

ఓయ్ రీ రిలీజ్ కు షాకింగ్ రెస్పాన్స్

గత ఏడాది నుండి టాలీవుడ్ లో రీ రిలీజ్ హడావుడి పెరిగిపోయింది.మొదట హీరోల బర్త్ డే లకు ఎక్కువ ఈ హడావిడి ఉండేది ఆ తరువాత కామన్ అయిపొయింది.కొత్త సినిమాల రిలీజ్ లేనప్పుడు రీ రిలీజ్ ముందుకు వస్తున్నాయి అయితే రీసెంట్ గా ఇది కొంచెం తగ్గింది కానీ నిన్న ప్రేమికుల దినోత్సవం కావడంతో రీ రిలీజ్ లు క్యూ కట్టాయి.ఒకటి కాదు రెండు కాదు నిన్న ఏకాంగా 5సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి ఇందులో అన్ని కల్ట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నవే.

Mahender Reddyవాట్సాప్
ar murugadoss and siva karthikeyan movie shoot begins
సినిమా వార్తలు

మురగదాస్-శివకార్తికేయన్ మూవీ ప్రారంభం

తమిళ్ టాలెంటెడ్ నటుల్లో శివకార్తికేయన్ కూడా ఒకరు. తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదిగి ఇప్పుడు స్టార్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివకార్తికేయన్. ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ నే అందుకుంది. ప్రస్తుత పలు సినిమాలు లైన్ లో ఉండగా.. అందులో మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది.

TFN Adminవాట్సాప్
Emraan Hashmi Joins Adivi Sesh G2 Movie
సినిమా వార్తలు

అడివి శేష్ G2లో బాలీవుడ్ స్టార్

టాలీవుడ్ యంగ్ హీరోలలో అడివి శేష్ శైలి వేరు. తనకు నచ్చిన పాత్ర కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూడటం ఆయన నైజం. అలాగే నటించడంతో పాటు కథా రచనలోనూ అడివి శేష్ తన మార్క్ చూపుతాడు. సినిమా, సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకున్నా.. ఆయన మూవీ విడుదలవుతుందంటే హిట్ పక్కా అని ప్రేక్షకులు భావిస్తారంటే తన సినిమాల విషయంలో ఆయన ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. అడివి శేష్ ఇంతకుముందు 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'మేజర్' చిత్రాల ద్వారా అద్భుతమైన హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Celebrity Cricket League 2024 Complete Schedule
షూటింగ్ అప్‌డేట్

త్వరలోనే సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. జట్ల వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..!

భారతీయ చిత్ర పరిశ్రమలలోని హీరోలు బాక్సాఫీస్ బరిలోనే కాకుండా క్రికెట్ గ్రౌండ్ లోనూ తలపెడుతుంటే చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు అభిమానులకు. సినీ ప్రియులు మరియు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ తరుణం రానే వచ్చింది. త్వరలోనే వీరందరూ తమ చిత్ర పరిశ్రమల తరపున బరిలోకి దిగి హోరాహోరీగా పోరాడనున్నారు. ఈ సంరంభానికి సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) వేదిక కానుంది. కాగా ఈ ఏడాది సీసీఎల్ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, పంజాబీ, భోజ్‍పురి, బెంగాలీ తదితర భాషల సినీ ఇండస్ట్రీల నటులు ఈ టోర్నీలో తలపడటానికి సిద్ధమయ్యారు.

Srikanth Mవాట్సాప్

షేర్