సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది.. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా హీరో సూర్య స్టూడియోకు వెళ్లారు. ఈనేపథ్యంలో ఈసినిమా సినిమాటోగ్రాఫర్ అయిన వెట్రి పళనిస్వామి తన ట్విట్టర్ ద్వారా డియర్ సూర్య సార్ మీరు డీఐ సూట్ కి రావడం చాలా థ్రిల్ ను ఇచ్చింది… అంతేకాదు మీ ప్రశంసలకు థ్యాంక్స్ అంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు తెలిపాడు.
Dear @Suriya_offl Sir
We’re thrilled to have you join us in our DI suite!
Your appreciation means a lot to us.#kanguva @directorsiva @StudioGreen2 @kegvraja @rajsekarpandian #NishadhYusuf #ColoristRajasekar @iGeneDIandVFXPost Production in full swingggg pic.twitter.com/epZOLCCwvq
— Vetri Palanisamy (@vetrivisuals) February 13, 2024
ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: