ఎప్పటినుండో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్.అందుకే ఈసారి డిఫ్రెంట్ సబ్జెక్టు తో సినిమా చేశాడు అదే ఊరు పేరు భైరవకోన.రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.మేకర్స్ అయితే ఓ అడుగు ముందుకేసి కంటెంట్ మీద వున్న నమ్మకంతో రెండు రోజుల ముందే అంటే నిన్ననే పెయిడ్ ప్రీమియర్లు కూడా వేశారు.వీటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ షోల నుండి టాక్ కూడా పాజిటివ్ గానే వచ్చింది.డీసెంట్ నుండి హిట్ అనే టాక్ తెచ్చుకుంది.ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్,వైవా హర్ష కామెడీ బాగా పేలిందని ఇంటర్వల్ ట్విస్ట్ కూడా అదిరిపోవడంతో సూపర్ అనేలా ఉండగా సెకండ్ హాఫ్ అక్కడక్కడా నిరాశ గలిగించినా డీసెంట్ అనేలా ఉందట.సినిమాలో సందీప్ కిషన్ నటన,బీజీఎమ్ హైలైట్ అయ్యాయట.మొత్తానికి సందీప్ కిషన్ కి ఓ హిట్ దొరికిందని అంటున్నారు చూసినవారు.
రేపు ఈసినిమా విడుదలకానుంది.ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాను వి ఐ ఆనంద్ డైరెక్ట్ చేయగా వర్ష బొల్లమ్మ,కావ్య థాపర్ హీరోయిన్లు గా నటించారు.శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: