కొన్ని సినిమాలకు స్టార్టింగ్ లో ఇది కేవలం కల్పిత కథ మాత్రమే అని లేకపోతే ఇవి కేవలం కల్పిత పాత్రలే అంటూ వచ్చే గమనికను చూస్తూనే ఉంటాం. అంటే అవి నిజం కాదని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు కథలు, పాత్రలను దాటి మరో రేంజ్ కు వెళ్లిపోయారు మేకర్స్. సినిమాల కోసం ఇప్పుడు కొత్త ప్రపంచాలనే సృష్టిస్తున్నారు. ఆ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లి కొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. నిజంగానే ఆప్రదేశాలు ఉన్నాయోమే.. అక్కడ అలానేే ఉంటుందేమో.. అలాంటి నియమాలు ఉంటాయేమో అని సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు అనిపించక తప్పదు. బాహుబలి కోసం రాజమౌళి నిర్మించిన మాహిష్మతి రాజ్యం దగ్గర నుండి కె.జి.యఫ్ కోసం నారాచి రీసెంట్ గా వచ్చిన హనుమాన్ కోసం అంజనాద్రి వరకూ ఎన్నో సినిమాలకోసం కొత్త ప్రపంచాలను సృష్టించారు. అలా మేకర్స్ ఏ సినిమాకు ఏ కొత్త ప్రపంచం సృష్టించారో చూద్దాం
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Salaar Public Talk | Salaar Public Review at Sandhya | Prabhas | Shruti Haasan | Prashanth Neel
04:46

Salaar Public Talk | Salaar Public Review in Hyderabad | Prabhas | Shruti Haasan | Prashanth Neel
10:51

Salaar Team Special Interview With SS Rajamouli | Prabhas | Prithviraj | Prashanth Neel | TFN
01:03:07
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























