కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 185

Tillu Square is all set to start on a superb note in the USA
సినిమా వార్తలు

యూఎస్ఏ లో ప్రీమియర్ సేల్స్ లో అదరగోడుతున్న టిల్లు స్క్వేర్

మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ లో టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ పడనున్నాయి.యూఎస్ఏ లో ఆల్రెడీ ప్రీమియర్ ప్రీ సేల్స్ 200k దాటేశాయి.ఓ యంగ్ హీరోకు ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్ అనే చెప్పొచ్చు.సినిమాకు హిట్ టాక్ వస్తే 1మిలియన్ మార్క్ కేక్ వాక్ కానుంది.ఇక టిల్లు స్క్వేర్ పై సిద్దు ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్వుతారని ప్రమోషన్స్ లో పదే పదే చెపుతున్నారు.నిన్న రిలీజైన సెకండ్ ట్రైలర్ కూడా అందుకు తగ్గట్లే వుంది.

Mahender Reddyవాట్సాప్
suhas starts his dubbing for DRP4
సినిమా వార్తలు

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్ మూవీ- డబ్బింగ్ షురూ

యూ ట్యూబ్ వీడియోల ప్రస్థానం నుండి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరో అయ్యాడు సుహాస్. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ వేరే హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిలో దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కూడా ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న నాలుగో ప్రాజెక్ట్ ఇది. ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ కు సబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

TFN Adminవాట్సాప్
Director Bobby Praises Siddhu Jonnalagadda at Tillu Square Pre Release Event
సినిమా వార్తలు

సిద్ధు పెద్ద హీరో అవుతాడని అప్పుడే చెప్పాను - డైరెక్టర్ బాబీ

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. గతంలో ఆయన నటించిన 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
buchi babu says three song compositions finished for rc 16
బాక్సాఫీస్

25కోట్ల ఓం భీమ్ బుష్

గత వారం రిలీజైన ఓం భీమ్ బుష్ 25కోట్ల క్లబ్ లో చేరింది.మాత్ టాక్ బాగుండడం తో ఐపీఎల్ ప్రభావం తట్టుకొని ఈ మార్క్ ను చేరుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో ఈసినిమా 25.20కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.ఈ వారాంతంలో టార్గెట్ ను రీచ్ కానుంది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మరో సినిమాను నుండి పోటీ లేకపోవడం ఓం భీం బుష్ కు కలిసొచ్చింది.అయితే రేపటి నుండి మాత్రం గట్టి పోటీ ఎదురుకానుంది.రేపు మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ విడుదలవుతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో భారీ పోటీ ఉండనుంది.

Mahender Reddyవాట్సాప్
buchi babu says three song compositions finished for rc 16
సాంగ్

ఆర్ సి 16 అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా కాంబినేషన్ లో ఆర్ సి 16 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనుందని తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు.ఈక్రేజీ కాంబినేషన్ పై అంచనాలు భారీ గా వున్నాయి.ఇక నిన్న రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్ ఈవెంట్ లో డైరెక్టర్ బుచ్చి బాబు ఈసినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు.మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఈసినిమా కోసం ఇప్పటివరకు మూడు పాటలు కంపోజ్ చేశారని అవి సూపర్ గా వచ్చాయని ఉప్పెన లో సాంగ్స్ కంటే మించి వుండనున్నాయని బుచ్చి బాబు అన్నాడు.

Mahender Reddyవాట్సాప్
crazy update on Kantara Chapter 1 Movie release
సినిమా వార్తలు

వచ్చేే ఏడాది సంక్రాంతి బరిలోకి కాంతార ఛాప్టర్1 ?

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతార. ఈసినిమా కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ బరిలో దిగింది. కానీ అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు 500 కోట్ల వరకూ కలెక్ట్ చేసుకుంది. ఇక ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. కాంతార కథ మొదలు కావడానికి ముందు ఏం జరిగింది అనే దాని దగ్గర నుంచి ఈ కథ మొదలవుతుంది.

TFN Adminవాట్సాప్
Director Anil Ravipudi Attends For Tillu Square Pre Release Event
సినిమా వార్తలు

రాజేంద్రప్రసాద్ స్థానాన్ని సిద్ధు భర్తీ చేయాలి - అనిల్ రావిపూడి

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. గతంలో ఆయన నటించిన 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Fans Calling Me as Tillu After DJ Tillu, Says Siddhu Jonnalagadda
సినిమా వార్తలు

బయట నన్ను టిల్లు అన్న అని పిలుస్తున్నారు - సిద్ధు జొన్నలగడ్డ

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలో సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి…

Srikanth Mవాట్సాప్
Siddhu Jonnalagadda Reveals Interesting Facts About Tillu Square
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్‌లో చాలా సర్‌ప్రైజ్‍లు ఉన్నాయి - సిద్ధు జొన్నలగడ్డ

ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే 'టిల్లు స్క్వేర్' అని చెప్పవచ్చు. 'టిల్లు స్క్వేర్' చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
sundaram master movie streaming on ott platform now
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన సుందరం మాస్టర్

కళ్యాణ్ సంతోష్‌ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సుందరం మాస్టర్. ప్రపంచానికి సంబంధం లేకుండా అడవిలో ఉండే ఓ పల్లెటూరికి ఇంగ్లీష్ మాస్టర్‌గా వెళ్లి సుందరం అక్కడ ఎలాంటి ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. నేర్చుకున్న జీవిత పాఠాలు ఏంటి అనేది ఈ సినిమా. టీజర్‌, ట్రైలర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేశారు. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
ika na maate first song out from sharwanands manamey movie
సాంగ్

మనమే నుండి ఇక నా మాటే ఫస్ట్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శర్వానంద్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. కెరీర్ మొదటినుండీ కూడా శర్వానంద్ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. అయితే ఆ మధ్య శర్వా వరుస ఫ్లాప్స్ తో సతమతమయ్యాడు. చివరిగా ఒకే ఒక జీవితం అంటూ టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
vijay deverakonda family star movie trailer out now
ట్రైలర్ & టీజర్

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్

తన నటనతో, యాటిట్యూడ్ తో తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు రౌడీహీరో విజయ్‌ దేవరకొండ. సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా తన క్రేజ్ ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫ్లాప్స్ అందుకున్న తరువాత గత ఏడాది ఖుషి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. పరశురాం డైరెక్షన్ లో గీతా గోవిందం తర్వాత విజయ్ చేస్తున్న మూవీ కావడంతో చిత్రం పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Devara Goa schedule is completed
షూటింగ్ అప్‌డేట్

దేవర గోవా షెడ్యూల్ కంప్లీట్

ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర పార్ట్ 1 గోవా షెడ్యూల్ నిన్నటి తో ముగిసింది.ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక మైన సన్నివేశాలతో పాటు ఓ మోంటేజ్ సాంగ్ ను చిత్రీకరించారు.ఇక తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో ఏప్రిల్ లో జరుగనుంది. మే చివరి కల్లా సినిమా షూటింగ్ పూర్తి కానుంది.విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగానే ఉండనుంది.

Mahender Reddyవాట్సాప్
game changer movie jaragandi song gets super response
సాంగ్

గేమ్ ఛేంజర్ జరగండి సాంగ్ హవా- టాప్ 1 ట్రెండింగ్ లో

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Chitralayam joins hands with the people media factory for Gopichand 32
సినిమా వార్తలు

గోపిచంద్ 32కి లైన్ క్లియర్

మ్యాచో హీరో గోపిచంద్ ,డైరెక్టర్ శ్రీను వైట్ల తో తన 32వ సినిమాను చేస్తున్నాడని తెలిసిందే.ఇటీవలే ఇటలీ లో కీలకమైన షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది.చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ ఫై వేణు దోనేపూడి నిర్మాణంలో ఈసీనిమా స్టార్ట్ అయ్యింది.అయితే బడ్జెట్ సమస్యల వల్ల మధ్యలో షూటింగ్ కొద్దీ రోజులు హోల్డ్ లో పెట్టారు.ఇక ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది.ప్రముఖ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల్లో ఒకరైన టిజి విశ్వ ప్రసాద్ ఈసినిమా నిర్మాణంలో భాగస్వామి కావడానికి ముందుకు రావడంతో ఆర్థిక పరమైన సమస్యలు తీరిపోయాయి.దాంతో రేపటి నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఈషెడ్యూల్ లో లాస్ట్ టాకీ పార్ట్ ను షూట్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Family Star Trailer Event on Thursday
ట్రైలర్ & టీజర్

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ ,డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.ఏప్రిల్ 5న విడుదలకానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది అందులో భాగంగా రేపు కీలక మైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.రెండు చోట్ల ఈ ఈవెంట్ ను జరుపనున్నారు. మొదట 11 గంటలకు మూసపేట లోని శ్రీ రాములు థియేటర్లో విడుదలచేసి ఆ తరువాత తిరుపతి లో పీజిఆర్ సినిమాస్ లో సాయంత్రం 6గంటలకు విడుదలచేయనున్నారు.ఇప్పటివరకు రిలీజైనా టీజర్ ,సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

Mahender Reddyవాట్సాప్
tillu square movie usa pre sales update
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్ యూఎస్ ప్రీ సేల్స్ లో దూకుడు

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నా ఫైనల్ గా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
allu arjun sweet birthday wishes to ram charan
సినిమా వార్తలు

చరణ్ కు బన్నీ స్వీట్ బర్త్ డే విషెస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో రామ్ చరణ్ కు మెగా ఫ్యాన్స్ నుండి, సెలబ్రిటీల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతేకాదు రామ్ చరణ్ కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటికే జరగండి అంటూ వచ్చే కలర్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Manjummel Boys Movie to be Released in Telugu on April 6
రిలీజ్ అప్‌డేట్

మంజుమ్మల్ బాయ్స్.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'మంజుమ్మల్ బాయ్స్' త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను వెండితెరపై అద్భుతంగా చూపించిన సినిమాయే ఈ 'మంజుమ్మల్ బాయ్స్'. ప్రపంచ మార్కెట్‌లో రూ. 200 కోట్లను సంపాదించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది ఈ బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మలయాళీ ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది.

Srikanth Mవాట్సాప్
Pawan Kalyan, Jr NTR, Allu Arjun and Others Extends Birth Day Wishes to Ram Charan
సినిమా వార్తలు

రామ్ చరణ్‌ బర్త్‌ డే.. విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్‌ డే విషెస్ తెలుపుతున్నారు. వీరిలో చరణ్‌ బాబాయి, పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కజిన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్లోజ్ ఫ్రెండ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులున్నారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే 'కేజీఎఫ్' మరియు 'సలార్' ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరోలు శర్వానంద్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సహా పలు ప్రొడక్షన్ హౌజ్‌లు రామ్‌ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు…

Srikanth Mవాట్సాప్

షేర్