మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. వీరిలో చరణ్ బాబాయి, పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కజిన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్లోజ్ ఫ్రెండ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులున్నారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ‘కేజీఎఫ్’ మరియు ‘సలార్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరోలు శర్వానంద్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సహా పలు ప్రొడక్షన్ హౌజ్‌లు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ తన ఎక్స్ లో ఇలా తెలిపారు.. “ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని… సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి… మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్- రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
Happy birthday my brother @AlwaysRamCharan. Wishing you a year ahead filled with joy and success.
— Jr NTR (@tarak9999) March 27, 2024
Happy Birthday, @AlwaysRamCharan! 🎉 Wishing you a fantastic day filled with love and laughter. May your talent continue to dazzle audiences, and may our collaboration bring forth cinematic brilliance. Here’s to creating magic together! Cheers!” #HBDRamCharan pic.twitter.com/ozKmOIOfZw
— Prashanth Neel (@Prashanth_Neel) March 27, 2024
Happy Birthday Jaan @AlwaysRamCharan ❤️🤗 pic.twitter.com/r56E4tq1Hl
— Sharwanand (@ImSharwanand) March 27, 2024
Happiest Birthday to you Charan @AlwaysRamCharan
Keep spreading your love, personality & aura as you keep reaching new heights.
Wishing you make us all the witnesses for another phenomenal year.
Love, success & happiness to you, love you charan 🤗#HBDRamCharan pic.twitter.com/JZFhpphcd8— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 26, 2024
Happy birthday Charan anna!
Wishing you the best in everything!♥️@AlwaysRamCharan #HBDRamCharan pic.twitter.com/LfQfTdFxDl— Varun Tej Konidela (@IAmVarunTej) March 27, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: