ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

Family Star Trailer Event on Thursday

గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ ,డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.ఏప్రిల్ 5న విడుదలకానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది అందులో భాగంగా  రేపు కీలక మైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.రెండు చోట్ల ఈ ఈవెంట్ ను జరుపనున్నారు. మొదట 11 గంటలకు మూసపేట లోని శ్రీ రాములు థియేటర్లో విడుదలచేసి ఆ తరువాత తిరుపతి లో పీజిఆర్ సినిమాస్ లో సాయంత్రం 6గంటలకు విడుదలచేయనున్నారు.ఇప్పటివరకు రిలీజైనా టీజర్ ,సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ కూడా అదిరిపోతే సినిమాకు కావలిసినంత బజ్ వస్తుంది.సమ్మర్ హాలీడేస్ కావడం సోలో రిలీజ్ తో రానున్నడం అడ్వాంటేజ్ కానున్నాయి.ఇక విజయ్ బ్లాక్ బాస్టర్ చూసి చాలా రోజులవుతుంది.అతను ఎదురుచూస్తున్న విజయం దక్కడానికి ఇదే మంచి చాన్స్.మరి ఫ్యామిలీ స్టార్,విజయ్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా విజయ్ గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.దిల్ రాజు నిర్మిస్తున్నారు.అమెజాన్ ప్రైమ్ వీడియో ఈసినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 3 =