కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie Trailers 2021

ట్యాగ్ · 76 కథనాలు · పేజీ 4

Vishwak Sen Makes An Open Challenge In Paagal Movie Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,Paagal,Pagal,Pagal Trailer,Paagal Promo,Vishwak Sen In Paagal,Nivetha Pethuraj In Paagal,Nivetha Pethuraj,Simran,
సినిమా వార్తలు

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సవాల్

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన "పాగల్ "మూవీ ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సిమ్రాన్ చౌదరి , మేఘ లేఖ , మురళీశర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. రధాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "పాగల్ "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ బుధవారం నాడు హైదరాబాద్‌లో జరిగింది.

Team TFNవాట్సాప్
Vishwak Sen Upcoming Release Paagal Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Paagal,Pagal,Pagal Trailer,Paagal Trailer,Paagal Promo,Vishwak Sen In Paagal,Niveth
ట్రైలర్ & టీజర్

'పాగల్' ట్రైలర్ రిలీజ్

ఇప్పటి వరకూ కాస్త సీరియస్, మాస్ పాత్రలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు నరేష్ కొప్పిలి దర్శకత్వంలో పాగల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరోవైపు ఈసినిమా ఈనెల 14 న రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Siddharth Starrer Orey Baammardhi Movie Trailer Is Out Now,Siddharth And GV Prakash Kumar,Siddharth And GV Prakash Kumar Movie,Siddharth,Siddharth New Movie,Siddharth Latest Movie,Siddharth Movies,Siddharth New Movie Teaser,GV Prakash Kumar,GV Prakas
ట్రైలర్ & టీజర్

'ఒరేయ్‌ బామ్మర్ది' ట్రైలర్ రిలీజ్

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సిద్దార్థ్ కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే ఆ మధ్య చాలా కాలం పాటు సినిమాలు చేయకుండా గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడే మళ్లీ పలు ప్రధాన మైన పాత్రలను సొంతం చేసుకుంటూ కెరీర్ ను గాడిలో పెడుతున్నాడు.

TFN Adminవాట్సాప్
Comedian Satya Starrer Vivaha Bojanambu Movie Trailer Is Out Now,Comedian Satya Vivaha Bojanambu Trailer,Vivaha Bhojanambu,Vivaha Bhojanambu Teaser,Vivaha Bhojanambu Telugu Movie,Vivaha Bhojanambu Movie,Vivaha Bhojanambu Trailer,Vivaha Bhojanambu Tra
ట్రైలర్ & టీజర్

'వివాహ భోజనంబు' ట్రైలర్ రిలీజ్

ఈమధ్య హీరోలు సినిమాల్లో నటించడమే కాదు సొంత ప్రొడక్షన్ హౌస్ లను స్టార్ట్ చేసి వారి సినిమాలను వారే నిర్మించుకుంటున్నారు. అంతేకాదు తక్కువ బడ్జెట్ లో వేరే హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు హీరోలు ఆ రూట్ లో వెళుతుండగా.. ఇప్పుడు యంగ్ హీరో కూడా ఆలిస్ట్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ ఒక పక్కసినిమాలు చేస్తూనే మరోపక్క సినిమాలను నిర్మిస్తున్నాడు. దీనిలో భాగంగానే.. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో కమెడియన్ సత్య హీరోగా వివాహ భోజనంబు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అందులోనూ కరోనా నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు…

TFN Adminవాట్సాప్
Vijaya Raghavan Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers 2021,Vijay Antony,Vijay Antony Movies,Vijay Antony New Movie,Vijay Antony Latest Movie,Vijay Antony Upcoming Movie
ట్రైలర్ & టీజర్

'విజయ రాఘవన్' ట్రైలర్ రిలీజ్

విజయ్ ఆంటోని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే బిచ్చగాడు సినిమా తరువాత మాత్రం తెలుగులో ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. త్వరలోనే విజయ రాఘవన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

TFN Adminవాట్సాప్
SR Kalyanamandapam Movie Trailer Is Out,SR Kalyanamandapam Trailer,Kiran Abbavaram,Priyanka Jawalkar,Sridhar Gade,Chaitan Bharadwaj,SR Kalyanamandapam Movie Trailer,SR Kalyanamandapam Telugu Movie Movie Trailer,SR Kalyanamandapam,SR Kalyana Mandapam
ట్రైలర్ & టీజర్

'SR క‌ళ్యాణమండపం' ట్రైలర్ రిలీజ్

'రాజావారు రాణివారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం లీడ్ రోల్‌లో రాబోతున్న సినిమా 'SR కళ్యాణమండపం'. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగస్టు 6వ తేదీన ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. దీనిలోభాగంగానే ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Teja Sajja and Priyanka Varrier Starrer Ishq Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Trailers 2021,Ishq Movie Trailer,Ishq Movie,Ishq Movie Songs,Ishq Movie Trailer Out Now,Ishq Movie Video Songs,Ishq Movie
ట్రైలర్ & టీజర్

'ఇష్క్' ట్రైలర్ రిలీజ్

జాంబిరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా ఈ సినిమా వస్తుంది. ఈసినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈనెల 30న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ల ను, టీజర్ ను రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Satyadev Starrer Thimmarusu Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie Trailers,Satyadev,Priyanka Jawalkar,Jr NTR,Sharan Koppisetty,Satyadev Thimmarusu,Satyadev Thimmarusu Movie Traiter,Satyadev Thimmarusu Telugu Movie Trailer,Thimmaru
ట్రైలర్ & టీజర్

'తిమ్మరుసు' ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో స‌త్య‌దేవ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్ష‌కులను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఇప్పటికే సత్యదేవ్ త‌మ‌న్నాతో క‌లిసి గుర్తుందా శీతాకాలం, నిత్య‌మీన‌న్ తో క‌లిసి సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ స్కై లాబ్ చిత్రాలు చేస్తున్నాడు. ఇక వీటితోపాటు తిమ్మరుసు సినిమా కూడా చేస్తున్నాడు. శ‌ర‌న్ కొప్పిశెట్టి ద‌ర్శ‌కత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో స‌త్య‌దేవ్ అడ్వ‌కేట్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. మరోవైపు ఈసినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్…

TFN Adminవాట్సాప్
New Age Action Thriller Pachchis Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Pachchis,Pachchis Movie,Pachchis Telugu Movie,Pachchis Update,Pachchis Movie Updates,Pachchis Movie News,Pachchis Movie Latest Ne
ట్రైలర్ & టీజర్

'పచ్చీస్' ట్రైలర్ రిలీజ్

ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ప‌చ్చీస్’‌. ఆద్యంతం ఉత్కంఠ‌త‌ను రేకెత్తించే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శ్వేతా వ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

TFN Adminవాట్సాప్
Battala Ramaswamy Biopikku Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Battala Ramaswamy Biopikku,Battala Ramaswamy Biopikku Movie,Battala Ramaswamy Biopikku
ట్రైలర్ & టీజర్

'బట్టల రామస్వామి బయోపిక్కు' ట్రైలర్ రిలీజ్

రామ్ నారాయణ్ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బట్టల రామస్వామి బయోపిక్కు. నూతన నటీ నటులతో.. ప్రతి ఒక్కరికీ ఒక బయోపిక్కు ఉంటుందన్న కథాంశంతో.. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఒక్కరినే పెళ్లి చేసుకొని రాముడిలా ఉంటూ.. చీరల వ్యాపారం మంచిగా చేసుకోవాలని అనుకునే వ్యక్తి మూడు పెళ్లిళ్లు ఎలా చేసుకోవాల్సి వచ్చింది అన్నది సినిమా కథాంశం. ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కూడా కరోనా వల్ల వాయిదా పడింది. అయితే ఓటీటీలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. మే 14న ఈసినిమాను జీ5 లో రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
The Birth 10000 BC Movie Trailer Is Out,Sai Dharam Tej Launches The Birth 10000 BC Movie Trailer,The Birth 10000 BC,English Trailer 4k,Pratap Raana,Dr Vikram,Pradeep Jain,Judah Sandhy,The Birth 10000 BC Telugu Movie Trailer,The Birth 10000 BC Movie T
ట్రైలర్ & టీజర్

'ది బర్త్ 10000 బీసీ' ట్రైలర్ రిలీజ్

విక్రమ్ దర్శకత్వంలో ప్రతాప్ రానా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'ది బర్త్ 10000 బీసీ'. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఈసినిమాను ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో వినాయక మారుతి క్రియేషన్స్ ఇంకా లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రదీప్ జైన్ నిర్మిస్తున్న ఈసినిమాకు జుద్దా శాండీ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సుప్రీమ్ హీరో సాయి తేజ్ తన ట్విట్టర్ లో ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇక ఈసినిమాను ఈఏడాదే రిలీజ్ చేయనున్నారు. మనిషి ఒకప్పటి జీవన విధానం ఎలా…

TFN Adminవాట్సాప్
Teja Sajja and Priya Prakash Varrier Starrer Ishq Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ishq - Not a Love Story Movie Trailer,Teja Sajja,Priya Varrier,M
ట్రైలర్ & టీజర్

ఇష్క్ ట్రైలర్ రిలీజ్ - లవ్ అండ్ థ్రిల్లర్

ఓ బేబి, జాంబిరెడ్డి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కుర్ర హీరో తేజ. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో వస్తున్నాడు. ఇష్క్.. 'నాట్ ఎ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్ ను బట్టి ఇది ప్రేమకథ కాదు అనేది తెలుస్తూనే ఉంది. మలయాళంలో విజయం సాధించిన 'ఇష్క్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Ram Gopal Varma Deyyam Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,RGV Deyyam Latest Movie Trailer,Rajasekhar,Swathi Deekshith,Latest Telugu Movie Trailers 20
ట్రైలర్ & టీజర్

ఆర్ జి వి "దెయ్యం " మూవీ ట్రైలర్ రిలీజ్

బ్లాక్ బస్టర్ "శివ "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ , "శివ "మూవీ హిందీ రీమేక్ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , హిందీ భాషలలో డిఫరెంట్ జానర్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగా ఆర్ జివి పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్ జివి తరువాత కాలం లో వివాదస్పద చిత్రాలను రూపొందించి వార్తలలో నిలిచారు.

Team TFNవాట్సాప్
Rang De Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Venky Atluri,Director Venky Atluri,Keerthy Suresh,Actress Keerthy Suresh,Rang De,Rang De Movie,Ran
ట్రైలర్ & టీజర్

'రంగ్ దే' ట్రైలర్ రిలీజ్

గత ఏడాది ‘భీష్మ’ తో బ్లాక్‌‌బస్టర్‌ హిట్‌ అందుకున్న నితిన్ ఈ ఏడాది ‘చెక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు రంగ్ దే సినిమాతో వస్తున్నాడు. యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మార్చి 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ నురిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'బాహుబలి'ని తలపిస్తున్నయష్ 'గజకేసరి'

ఒకప్పుడు కన్నడ సినిమాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ ఉండేది కాదు. అయితే కె.జి.యఫ్ పుణ్యమా అని అక్కడ సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేసి మార్కెట్ పెంచుకుందామనుకుంటున్నారు కన్నడ దర్శక నిర్మాతలు. నిజానికి కె.జి.యఫ్ తప్పా ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి అంతగా ఆడిన దాఖలాలేవి లేవు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'రాబర్ట్' ట్రైలర్ రిలీజ్ - ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్

త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ స్టార్ హీరో దర్శన్ హీరోగా 'రాబర్ట్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా నే జగపతి బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ రోజు దర్శన్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్