‘రంగ్ దే’ ట్రైలర్ రిలీజ్

Rang De Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Venky Atluri,Director Venky Atluri,Keerthy Suresh,Actress Keerthy Suresh,Rang De,Rang De Movie,Rang De Telugu Movie,Rang De Movie News,Rang De Movie Update,Nithiin Rang De,Rang De Nithiin,Rang De Trailer,Rang De Movie Trailer,Rang De Telugu Movie Trailer,Nithiin Starrer Rang De Trailer,Nithiin Rang De Telugu Movie Trailer,Nithiin Rang De Movie Trailer,Nithiin Rang De Trailer,Rang De Official Trailer,Rang De Movie Official Trailer,Rang De Telugu Movie Official Trailer,Nithiin Rang De Official Trailer,Nithiin Rang De Trailer Released,Nithiin Rang De Trailer Out,Rang De Trailer Out Now,Rang De Trailer Unveiled,Nithiin New Movie Trailer,Nithiin Rang De Latest Trailer,Sithara Entertainments,Latest Telugu Movie Trailers 2021,DSP,#RangDe,#RangDeTrailer

గత ఏడాది ‘భీష్మ’ తో బ్లాక్‌‌బస్టర్‌ హిట్‌ అందుకున్న నితిన్ ఈ ఏడాది ‘చెక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు రంగ్ దే సినిమాతో వస్తున్నాడు. యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మార్చి 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ నురిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ ను బట్టి చిన్నపటినుంచి ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డారన్నది.. ఈ సినిమాలో చూపించబోతున్నారని అర్ధమవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావాల్సినంత ఎమోషన్ కూడా ఉందని తెలుస్తుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 12 =