‘ఒరేయ్‌ బామ్మర్ది’ ట్రైలర్ రిలీజ్

Siddharth Starrer Orey Baammardhi Movie Trailer Is Out Now,Siddharth And GV Prakash Kumar,Siddharth And GV Prakash Kumar Movie,Siddharth,Siddharth New Movie,Siddharth Latest Movie,Siddharth Movies,Siddharth New Movie Teaser,GV Prakash Kumar,GV Prakash Kumar Movies,GV Prakash Kumar New Movie,Orey Baammardhi,Orey Baammardhi Movie,Orey Baammardhi Telugu Movie,Orey Baammardhi Latest Telugu Movie 2021,Orey Baammardhi Trailer,Orey Baammardhi Movie Trailer,Orey Baammardhi Telugu Movie Trailer,Orey Baammardhi Telugu Trailer,Orey Baammardhi Trailer Out,Orey Baammardhi Trailer Launch,Orey Baammardhi Trailer Telugu,Orey Baammardhi Trailer Update,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers 2021,Siddharth Orey Baammardhi Movie Trailer,Siddharth Orey Baammardhi Trailer,Siddharth Orey Baammardhi,Siddharth Orey Baammardhi Movie,GV Prakash Kumar Orey Baammardhi Trailer,GV Prakash Kumar Orey Baammardhi,Actor Siddharth,Hero Siddharth,Siddharth Upcoming Movie,Siddharth New Movie Orey Baammardhi,Orey Baammardhi Trailer Out Now,Orey Baammardhi Official Movie Trailer,Sasi,Director Sasi,Sasi Movies,Sasi New Movie,Sasi Orey Baammardhi,Sasi Orey Baammardhi Trailer,Orey Baammardhi Official Trailer,Siddharth Orey Baammardhi Official Trailer,Siddharth In Orey Baammardhi,#OreyBaammardhi,#OreyBaammardhiTrailer

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సిద్దార్థ్ కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే ఆ మధ్య చాలా కాలం పాటు సినిమాలు చేయకుండా గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడే మళ్లీ పలు ప్రధాన మైన పాత్రలను సొంతం చేసుకుంటూ కెరీర్ ను గాడిలో పెడుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగులో ప్రస్తుతం సిద్దార్థ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో శర్వానంద్ హీరో కాగా మరో హీరోగా సిద్ధార్థ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తమిళ్ లో మరో సినిమాతో వస్తున్నాడు. ‘బిచ్చ‌గాడు’ ఫేమ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో సిద్దార్థ, జీవీ ప్రకాశ్‌ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. తెలుగులో ఈ సినిమాను ‘ఒరేయ్ బామ్మర్ది’ టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక విడుదలైన ట్రైలర్‌లో సిద్దార్థ్‌, జీవీ ప్రకాశ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. బైక్ రేసులంటూ తిరిగే యువ‌కుడి పాత్ర‌లో జీవీ ప్ర‌కాశ్ క‌నిపిస్తే.. న‌గ‌రంలో రేసర్స్‌ను ప‌ట్టుకునే ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో సిద్ధార్థ్ క‌నిపించున్నారు. ఇక శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఆగ‌స్ట్ 13న‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − one =