‘వివాహ భోజనంబు’ ట్రైలర్ రిలీజ్

Comedian Satya Starrer Vivaha Bojanambu Movie Trailer Is Out Now,Comedian Satya Vivaha Bojanambu Trailer,Vivaha Bhojanambu,Vivaha Bhojanambu Teaser,Vivaha Bhojanambu Telugu Movie,Vivaha Bhojanambu Movie,Vivaha Bhojanambu Trailer,Vivaha Bhojanambu Trailer Out,Vivaha Bhojanambu Movie Release Date,Vivaha Bhojanambu Trailer,Vivaha Bhojanambu Movie Trailer,Vivaha Bhojanambu Telugu Movie Trailer,Vivaha Bhojanambu Latest 2021 Telugu Movie,Vivaha Bhojanambu Movie Trailer Out Now,Vivaha Bhojanambu Trailer Update,Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundeep Kishan New Movie,Comedian Satya,Sundeep Kishan Vivaha Bhojanambu,Comedian Satya New Movie Vivaha Bhojanambu,Satya,Sudharsan,Comedian Satya Vivaha Bhojanambu,Satya Vivaha Bhojanambu Trailer,Vivaha Bhojanambu On SonyLIV,SonyLIV,Vivaha Bhojanambu Movie Trailer Unveiled,Vivaha Bhojanambu Streaming Soon On SonyLIV,Vivaha Bhojanambu Official Trailer Telugu,Vivaha Bhojanambu Official Trailer,Vivaha Bhojanambu Movie Official Trailer,Sundeep Kishan Vivaha Bhojanambu Trailer,Official Trailer Of Vivaha Bhojanambu,Vivaha Bhojanambu 2021,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers 2021,Satya New Movie,Satya Movies,Satya New Movie Triler,Vivaha Bhojanambu Trailer Telugu,#VivahaBhojanambuOnSonyLIV,#VivahaBhojanambu

ఈమధ్య హీరోలు సినిమాల్లో నటించడమే కాదు సొంత ప్రొడక్షన్ హౌస్ లను స్టార్ట్ చేసి వారి సినిమాలను వారే నిర్మించుకుంటున్నారు. అంతేకాదు తక్కువ బడ్జెట్ లో వేరే హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు హీరోలు ఆ రూట్ లో వెళుతుండగా.. ఇప్పుడు యంగ్ హీరో కూడా ఆలిస్ట్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ ఒక పక్కసినిమాలు చేస్తూనే మరోపక్క సినిమాలను నిర్మిస్తున్నాడు. దీనిలో భాగంగానే.. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో కమెడియన్ సత్య హీరోగా వివాహ భోజనంబు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అందులోనూ కరోనా నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆద్యంతం కామెడీ నేపథ్యంలో సాగిన ఈట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో అర్జావీ రాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా… సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, టి.ఎన్.ఆర్, వైవా హర్ష, మధుమణి, నిత్యశ్రీ, కిరీటి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వెంకటాద్రి టాకీస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాను సందీప్‌ కిషన్‌, శినీష్, కిరణ్‌ నిర్మిస్తున్నారు. అనివీ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు… మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.