ఇష్క్ ట్రైలర్ రిలీజ్ – లవ్ అండ్ థ్రిల్లర్

Teja Sajja and Priya Prakash Varrier Starrer Ishq Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ishq - Not a Love Story Movie Trailer,Teja Sajja,Priya Varrier,Mahathi Swara Sagar,Hero Teja Sajja,Actor Teja Sajja,Teja Sajja Ishq,Ishq Teja Sajja,Actress Priya Varrier,Sai Dharam Tej,Sai Dharam Tej Launches Ishq Trailer,Teja Sajja Ishq Trailer,Ishq (Not A Love Story) Movie Trailer,Ishq (Not A Love Story),Ishq,Ishq New Movie Trailer,Ishq Movie,Ishq Teaser,Ishq Telugu Movie Trailer,Ishq Trailer Telugu,Ishq Trailer,New Movie Trailer Ishq,Teja Sajja New Movie,Teja New Movie Trailer,Teja Sajja Movies,Ishq Movie Trailer,Ishq Official Trailer,Ishq Theatricial Trailer,Ishq Theatricial Trailer Out Now,Ishq Trailer Out,#IshqTrailer​

ఓ బేబి, జాంబిరెడ్డి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కుర్ర హీరో తేజ. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో వస్తున్నాడు. ఇష్క్.. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్ ను బట్టి ఇది ప్రేమకథ కాదు అనేది తెలుస్తూనే ఉంది. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. సుప్రీమ్ హీరో సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. నిమిషం 30 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ లో ముందుగా హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ చూపించారు. మంచి యూత్ లవ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రధానంగా ‘ఇష్క్’ సినిమా తెరకెక్కించినట్టు తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హీరోహీరోయిన్ కారులో బీచ్ రోడ్ లో వెళ్తుండగా ఏం జరిగిందనే విషయాన్నీ సస్పెన్స్ లో ఉంచి ఆసక్తిని రేకెత్తించారు. మొత్తానికి లవ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉన్న ఈసినిమా.. తేజ కు మరో సక్సెస్ ఇస్తుందనే అనిపిస్తుంది.

కాగా రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ చేసింది. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈసినిమాను ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియాలోని పెద్ద బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత విరామం తర్వాత మళ్ళీ తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇది కావ‌డంతో మూవీపై అంచనాలు పెరిగాయి. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =