‘పాగల్’ ట్రైలర్ రిలీజ్

Vishwak Sen Upcoming Release Paagal Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Paagal,Pagal,Pagal Trailer,Paagal Trailer,Paagal Promo,Vishwak Sen In Paagal,Nivetha Pethuraj In Paagal,Nivetha Pethuraj,Simran,Megha Lekha,Vishwak Sen Latest Film,Dil Raju Movies,Paagal Theatrical Trailer,Latest Telugu Movie Trailer,Telugu Trailer,Latest Telugu Movie Trailers 2021,Paagal Teaser,Paagal Release Trailer,Paagal Movie,Paagal Telugu Movie,Paagal Movie Updates,Paagal Update,Paagal Movie Latest Updates,Paagal Movie Latest News,Paagal Movie Trailer,Paagal Telugu Movie Trailer,Paagal Movie Trailer Released,Paagal Trailer Launch,Paagal Trailer Out,Paagal Movie Trailer News,Vishwak Sen Paagal Trailer,Vishwak Sen Paagal Movie Trailer,Vishwak Sen Telugu Paagal Movie Trailer,Vishwak Sen Paagal,Vishwak Sen Paagal Movie,Vishwak Sen New Movie Paagal,Vishwak Sen New Movie Paagal Trailer,Vishwak Sen New Movie Trailer,Vishwak Sen Paagal Theatrical Trailer,Paagal Movie Theatrical Trailer,Paagal Official Trailer,Paagal Trailer Out Now,Paagal In Theatres On August 14th,Paagal On August 14th,Mass Ka Dass Vishwak Sen,Paagal Aug 14th Release,Rahul Ramakrishna,Dil Raju,Radhan,Vishwak Sen’s Paagal Trailer,Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Nivetha Pethuraj Movies,Nivetha Pethuraj New Movie,Paagal Trailer - Vishwak Sen,Paagal Trailer Vishwak Sen,#PaagalTrailer,#PaagalOnAug14th,#Paagal

ఇప్పటి వరకూ కాస్త సీరియస్, మాస్ పాత్రలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు నరేష్ కొప్పిలి దర్శకత్వంలో పాగల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరోవైపు ఈసినిమా ఈనెల 14 న రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ప్రతి అమ్మాయి ప్రపోజ్ చేస్తూ సిల్లీ లవర్ బాయ్ లా కనిపించిన విశ్వక్ సేన్ కామెడీ కూడా బాగానే పండించాడు. మొత్తానికి ట్రైలర్ అయితే ఆకట్టుకుంది సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌ సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా క‌నిపించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇంకా ఇతర పాత్రల్లో రాహుల్ రామ‌కృష్ణ, మురళీ శర్మ, మహేశ్ అచంట, ఇంద్రజ శంకర్ త‌దిత‌రులు నటించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.