‘SR క‌ళ్యాణమండపం’ ట్రైలర్ రిలీజ్

SR Kalyanamandapam Movie Trailer Is Out,SR Kalyanamandapam Trailer,Kiran Abbavaram,Priyanka Jawalkar,Sridhar Gade,Chaitan Bharadwaj,SR Kalyanamandapam Movie Trailer,SR Kalyanamandapam Telugu Movie Movie Trailer,SR Kalyanamandapam,SR Kalyana Mandapam Movie,SR Kalyana Mandapam Telugu Movie,SR Kalyanamandapam Movie Songs,SR Kalyanamandapam Trailer,SR Kalyana Mandapam Trailer,SR Kalyana Mandapam Movie Trailer,SR Kalyanamandapam Movie,SR Kalyanamandapam Movie Making Video,SR Kalyana Mandapam Video Songs,Kiran Abbavaram Movies,SR Kalyanamandapam Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Kiran Abbavaram And Priyanka Jawalkar Movie,Latest Telugu Movie Trailers 2021,SR Kalyanamandapam Movie Trailer Update,Kiran Abbavara Movies,Kiran Abbavara Latest Movie,Kiran Abbavara New Movie,Kiran Abbavara New Movie Trailer,Kiran Abbavara SR Kalyanamandapam Trailer,Kiran Abbavara SR Kalyanamandapam,Kiran Abbavara SR Kalyanamandapam Movie,Kiran Abbavara SR Kalyanamandapam Movie Trailer,Priyanka Jawalka Movies,Priyanka Jawalka New Movie,SR Kalyanamandapam Trailer Out,SR Kalyanamandapam Teaser,SR Kalyanamandapam Official Trailer,SR Kalyanamandapam Movie Official Trailer,SR Kalyanamandapam Telugu Movie Official Trailer,SR Kalyanamandapam 2021 Telugu Movie,SR Kalyanamandapa Theatrical Trailer,#SRKalyanamandapamTrailer

‘రాజావారు రాణివారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం లీడ్ రోల్‌లో రాబోతున్న సినిమా ‘SR కళ్యాణమండపం’. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగస్టు 6వ తేదీన ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. దీనిలోభాగంగానే ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్రైలర్‌లో సాయి కుమార్ ఎమోషనల్ సీన్స్, హీరోయిన్ ప్రియాంకతో హీరో కామెడీ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రియాంక జ‌వాల్క‌ర్ ఈసినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.

కాగా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ – రాజు ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందిస్తున్నాడు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =