‘ది బర్త్ 10000 బీసీ’ ట్రైలర్ రిలీజ్

The Birth 10000 BC Movie Trailer Is Out,Sai Dharam Tej Launches The Birth 10000 BC Movie Trailer,The Birth 10000 BC,English Trailer 4k,Pratap Raana,Dr Vikram,Pradeep Jain,Judah Sandhy,The Birth 10000 BC Telugu Movie Trailer,The Birth 10000 BC Movie Trailer,The Birth 10000 BC Telugu Movie,The Birth10000 BC Teaser,The Birth10000 BC Traielr,The Birth 10000 BC Full Movie,The Birth 10000 BC,The Birth 10000 BC Telugu Trailer,The Birth 10000 BC Trailer Telugu,Telugu Movies 2021,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers,10000 BC Trailer,10000 BC Telugu Movie Trailer,The Birth 10000 BC Trailer Out,The Birth 10000 BC Trailer Out Now,The Birth 10000 BC Trailer Released,The Birth 10000 BC Trailer Unveiled,The Birth 10000 BC Movie Latest Trailer,Telugu Filmnagar,The Birth 10000 BC Movie,The Birth 10000 BC Latest News,The Birth 10000 BC Movie Updates,#TheBirth10000BC,#TheBirth10000BCTrailer

విక్రమ్ దర్శకత్వంలో ప్రతాప్ రానా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘ది బర్త్ 10000 బీసీ’. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఈసినిమాను ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో వినాయక మారుతి క్రియేషన్స్ ఇంకా లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రదీప్ జైన్ నిర్మిస్తున్న ఈసినిమాకు జుద్దా శాండీ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సుప్రీమ్ హీరో సాయి తేజ్ తన ట్విట్టర్ లో ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇక ఈసినిమాను ఈఏడాదే రిలీజ్ చేయనున్నారు. మనిషి ఒకప్పటి జీవన విధానం ఎలా ఉండేది.. నేచర్.. అందులో అడ్వెంచర్స్ ఇలా అన్ని కోణాలు చూపిస్తున్నారని ఈ ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =