‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ట్రైలర్ రిలీజ్

Battala Ramaswamy Biopikku Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Battala Ramaswamy Biopikku,Battala Ramaswamy Biopikku Movie,Battala Ramaswamy Biopikku Telugu Movie,Battala Ramaswamy Biopikku Movie Updates,Battala Ramaswamy Biopikku Movie Latest News,Battala Ramaswamy Biopikku Trailer,Battala Ramaswamy Biopikku Movie Trailer,Battala Ramaswamy Biopikku Telugu Movie Trailer,Battala Ramaswamy Biopikku Trailer Out Now,Battala Ramaswamy Biopikku Trailer Released,Battala Ramaswamy Biopikku Trailer Telugu,Battala Ramaswamy Biopikku Official Trailer,Battala Ramaswamy Biopikku Latest Trailer,Battala Ramaswamy Biopikku Telugu Movie Trailer,Altaf Hassan,Shanthi Rao,Bhadram,Ram Narayan,Ram Narayan,Ram Veerapaneni,Battala Ramaswamy Biopikku 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers 2021,Battala Ramaswamy Biopikku Premieres 14th May 2021 on ZEE5,ZEE5,#BattalaRamaswamyBiopikku

రామ్ నారాయణ్ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బట్టల రామస్వామి బయోపిక్కు. నూతన నటీ నటులతో.. ప్రతి ఒక్కరికీ ఒక బయోపిక్కు ఉంటుందన్న కథాంశంతో.. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఒక్కరినే పెళ్లి చేసుకొని రాముడిలా ఉంటూ.. చీరల వ్యాపారం మంచిగా చేసుకోవాలని అనుకునే వ్యక్తి మూడు పెళ్లిళ్లు ఎలా చేసుకోవాల్సి వచ్చింది అన్నది సినిమా కథాంశం. ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కూడా కరోనా వల్ల వాయిదా పడింది. అయితే ఓటీటీలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. మే 14న ఈసినిమాను జీ5 లో రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. కాగా శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి, శ్రీ చందన, శ్రీ వర్ధన్, నటరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాంగో మీడియా ప్రెజెంట్స్, సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఐ, రామ కృష్ణ వీరపనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 3 =