ఆర్ జి వి “దెయ్యం ” మూవీ ట్రైలర్ రిలీజ్

Ram Gopal Varma Deyyam Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,RGV Deyyam Latest Movie Trailer,Rajasekhar,Swathi Deekshith,Latest Telugu Movie Trailers 2021,Director Ram Gopal Varma,Ram Gopal Varma’s Deyyam Movie,Deyyam,Deyyam Movie,Deyyam Telugu Movie,Rajasekhar Deyyam Trailer,RGV Deyyam Trailer Out,RGV Deyyam Trailer Out Now,RGV Deyyam Trailer Released,RGV Deyyam Telugu Movie Trailer,RGV Deyyam Movie Trailer,Deyyam Movie Trailer,Deyyam Trailer,Deyyam Telugu Movie Trailer,Rajasekhar Deyyam Movie,RGV Horror Movies,RGV New Movie Trailer,RGV Movies,Ram Gopal Varma,Ram Gopal Varma Movies,Ram Gopal Varma New Movie,Ram Gopal Varma New Movie Trailer,Deyyam Movie,Deyyam,Deyyam Trailer,Deyyam Movie Trailer,RGV Deyyam,Deyyam Movie Trailer Released,Deyyam Telugu Movie Trailer,RGV Deyyam​ Latest 2021 Telugu Movie,#DeyyamTrailer,#RGV

బ్లాక్ బస్టర్ “శివ “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ , “శివ “మూవీ హిందీ రీమేక్ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , హిందీ భాషలలో డిఫరెంట్ జానర్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగా ఆర్ జివి పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్ జివి తరువాత కాలం లో వివాదస్పద చిత్రాలను రూపొందించి వార్తలలో నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరో గా హారర్ నేపథ్యంలో రూపొందిన ఆర్ జి వి “దెయ్యం ” మూవీ ఏప్రిల్ 16 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. స్వాతి దీక్షిత్ , తనికెళ్ళ భరణి , అనితాచౌదరి , జీవా ముఖ్య పాత్రలలో నటించారు. డి ఎస్ ఆర్ సంగీతం అందించారు. రామ్ గోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా ఆర్ జి వి “దెయ్యం ” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. భయం గొలిపే విజువల్స్ తో రూపొందిన ఆ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.