
ట్యాగ్ · 17 కథనాలు



"లాల్ సింగ్ చద్దా " మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్

'లాల్ సింగ్ చడ్డా' అమీర్ రోల్ రిలీజ్ చేసిన చిరు

చిరు సమర్పణలో 'లాల్ సింగ్ చద్దా'

బాలీవుడ్ మూవీ "లాల్ సింగ్ చద్దా" ట్రైలర్ రిలీజ్

'కె.జి.యఫ్ 2' కి పోటీగా 'లాల్ సింగ్ చద్దా'

నాగచైతన్య 12ఇయర్స్ సినీ జర్నీ

'లాల్ సింగ్ చద్దా' హైలెట్ గా చైతు ఎపిసోడ్

'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ పూర్తి చేసుకున్న చైతు

హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య

‘లాల్ సింగ్ చద్దా’ సెట్స్‌లో ఆమిర్ తో చైతు

లడఖ్ లో నాగచైతన్య

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి

ఆ సినిమాలో చెత్తగా నటించా- అమీర్ ఖాన్
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక రేస్ లో చాలా వెనకబడాడ్డు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.ఈ హీరో చివరగా లాల్ సింగ్ చద్దాతో వచ్చాడు. ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది.ఇందులో నాగ చైతన్య కూడా ఓ పాత్రలో కనిపించాడు.ఈసినిమా కోసం చాలానే శ్రమించాడు అమీర్.కానీ తను అనుకున్న విజయం మాత్రం దక్కలేదు.

'లాల్ సింగ్ చద్దా' మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే లాల్ సింగ్ చద్దా ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

"లాల్ సింగ్ చడ్డా" మూవీ ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది - చిరంజీవి
వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య, మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చడ్డా ” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“లాల్ సింగ్ చడ్డా ” మూవీ తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెలిసిందే.

'లాల్ సింగ్ చడ్డా'.. తన రోల్ గురించి చెబుతున్న చైతు..!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే కాదు.. పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికి కూడా నాగచైతన్య ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్…

"లాల్ సింగ్ చద్దా " మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్
వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'లాల్ సింగ్ చడ్డా' అమీర్ రోల్ రిలీజ్ చేసిన చిరు
అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఇక ఈసినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నాగచైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తెలుగులో కూడా ప్రమోషన్స్ పై జోరుగా మొదలుపెట్టారు. ఇటీవలే అమీర్ ఖాన్ చిరుతో, నాగార్జునతో పాటు పలువురికి ప్రివ్యూ షోలు కూడా వేశారు.

"లాల్ సింగ్ చద్దా"ప్రేయసి రూప ను పరిచయం చేసిన చిరంజీవి
వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

చిరు సమర్పణలో 'లాల్ సింగ్ చద్దా'
అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్, టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రివ్యూ చిరంజీవి ఇంట్లోనే వేయడం జరిగింది. ఇక ఈ ప్రివ్యూను చిరు తో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య కూడా చూశారు.

బాలీవుడ్ మూవీ "లాల్ సింగ్ చద్దా" ట్రైలర్ రిలీజ్
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ , వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ జంటగా తెరకెక్కిన కామెడీ డ్రామా "లాల్ సింగ్ చద్దా" హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

'కె.జి.యఫ్ 2' కి పోటీగా 'లాల్ సింగ్ చద్దా'
కరోనా తరువాత సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో చాలా సినిమాలకు పోటీ తప్పట్లేదు. చాలా జాగ్రత్తగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నా రిలీజ్ క్లాష్ తప్పడం లేదు. నిజానికి సంక్రాంతికి చాలా సినిమాలు పోటీకి సిద్దపడినా ఆ తరువాత ఆ బరి నుండి తప్పుకున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ ఏర్పడనుంది. ఆసినిమాలు కె.జి.యఫ్2 ఇంకోటి లాల్ సింగ్ చద్దా.

నాగచైతన్య 12ఇయర్స్ సినీ జర్నీ
కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య "జోష్"(2009) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "ఏ మాయ చేసావె " మూవీ తో నాగచైతన్య విజయం సాధించారు. "ఏ మాయ చేసావె " మూవీ తో సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నాగచైతన్య తన ఫస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ హీరోయిన్ సమంత ను వివాహం చేసుకొనడం విశేషం. "100% లవ్ ", "తడాఖా ", "మనం", "ఒక లైలా కోసం", "ప్రేమమ్", "రారండోయ్ వేడుక చూద్దాం ", "మజిలీ", "వెంకీ మామ" వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగచైతన్య ప్రేక్షకులను అలరించారు.

'లాల్ సింగ్ చద్దా' హైలెట్ గా చైతు ఎపిసోడ్
నాగచైతన్య ప్రస్తుతం హిందీ లో అమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీ లో ఓ ప్రత్యేక రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా.. షూటింగ్ లో భాగంగా అమీర్ ఖాన్ తాజాగా అమలాపురం కూడా చేరుకున్నట్టు ఇప్పటికే పలు వార్తలు రావడం కూడా చూశాం. దీంతో పాటు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో చైతు పాత్ర ఈసినిమాకు హైలెట్ గా నిలుస్తుందట.

'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ పూర్తి చేసుకున్న చైతు
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి పాత్ర దక్కితే అక్కడ కూడా సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా నాగచైతన్య కూడా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. నాగ చైతన్య ప్రస్తుతం హిందీ లో అమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీ లో ఓ ప్రత్యేక రోల్ లో నటిస్తున్న సంగతి విదితమే. ఈ మూవీలో ఆర్మీ జవాన్ గా.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చైతన్య ఆమీర్ ఖాన్ స్నేహితుడిగా కనిపిస్తాడన్న వార్తలు అయితే ఇప్పటికే చాాలా వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్న తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి…

హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో హీరో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. హీరో నాగచైతన్య ప్రస్తుతం “లాల్ సింగ్ చద్దా “ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

‘లాల్ సింగ్ చద్దా’ సెట్స్‌లో ఆమిర్ తో చైతు
ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఓటీటీ నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దీనితోపాటు `థ్యాంక్యూ` పేరుతో విక్రమ్ కె. కుమార్ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.

లడఖ్ లో నాగచైతన్య
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో హీరో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే.

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి
2021 సంవత్సరం లో హీరో నాగచైతన్య మూడు సినిమాలతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "థ్యాంక్ యు " మూవీ లో నటిస్తున్నారు. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా ఇటలీ లో జరిగిన విషయం తెలిసిందే.