కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య “జోష్”(2009) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఏ మాయ చేసావె ” మూవీ తో నాగచైతన్య విజయం సాధించారు. “ఏ మాయ చేసావె ” మూవీ తో సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నాగచైతన్య తన ఫస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ హీరోయిన్ సమంత ను వివాహం చేసుకొనడం విశేషం. “100% లవ్ “, “తడాఖా “, “మనం”, “ఒక లైలా కోసం”, “ప్రేమమ్”, “రారండోయ్ వేడుక చూద్దాం “, “మజిలీ”, “వెంకీ మామ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగచైతన్య ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాగచైతన్య 12 సంవత్సరాల సినీ జర్నీని కంప్లీట్ చేసుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెరకెక్కిన “లవ్ స్టోరీ” మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. హీరో నాగచైతన్య ప్రస్తుతం “థ్యాంక్యూ “, “బంగార్రాజు” మూవీస్ లో నటిస్తున్నారు. అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా ” మూవీ తో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: