మూడు సినిమాలతో నాగచైతన్య సందడి

Naga Chaitanya To Create Buzz With Three New Movies In Tollywood,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Chaitanya New Movie,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya Upcoming Movies,Naga Chaitanya Next Projects,Naga Chaitanya Upcoming Projects,Naga Chaitanya Movie Updtes,Naga Chaitanya Latest Film Updates,Naga Chaitanya New Movie Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya Movie News,Naga Chaitanya Upcoming Films,Naga Chaitanya New Movie Updates,Naga Chaitanya Next Movie Details,Naga Chaitanya New Movies,Naga Chaitanya New Movies In Tollywood,Naga Chaitanya Comews With 3 Movies,Thank You,Thank You Movie,Thank You Telugu Movie,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Laal Singh Chaddha,Naga Chaitanya Three Movies,Naga Chaitanya Latest Movies

2021 సంవత్సరం లో హీరో నాగచైతన్య మూడు సినిమాలతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో నటిస్తున్నారు. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా ఇటలీ లో జరిగిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ఈ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ కశ్మీర్ లో ప్రారంభం కానుంది. “లాల్ సింగ్ చద్దా ” మూవీ 2021 లో రిలీజ్ కానుంది. ఈ మూవీతో హీరో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. అన్నీ పర్ ఫెక్ట్ గా జరిగితే నాగచైతన్య 2021 లో ఈ మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =