బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా” ట్రైలర్ రిలీజ్

Lal Singh Chaddha Trailer Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Laal Singh Chaddha,Laal Singh Chaddha Hindi Movie,Laal Singh Chaddha Movie Updates,Laal Singh Chaddha latest Movie Updates,Laal Singh Chaddha Upcoming Movie,Laal Singh Chaddha New Movie Updates, Laal Singh Chaddha Trailer Release,Laal Singh Chaddha Movie Trailer Release,Bollywood Movie Laal Singh Chaddha,Lal Singh Chaddha Trailer Released Now,Lal Singh Chaddha Trailer Released Out Now

అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ , వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ జంటగా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లాల్ సింగ్ చద్దా” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఆసక్తికర విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య “లాల్ సింగ్ చద్దా”మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన “థ్యాంక్యూ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.