
ట్యాగ్ · 326 కథనాలు · పేజీ 2


నాయకుడు ట్రైలర్ రిలీజ్

భోళాశంకర్ డబ్బింగ్ పూర్తిచేసుకున్న చిరు

తెలుగులోకి తమిళ్ హిట్ మూవీ

షూటింగ్ పూర్తిచేసుకున్న భోళా శంకర్

భోళా శంకర్ సెట్ లో లాస్ట్ డే

థ్రిల్లింగ్ గా సర్కిల్ మూవీ ట్రైలర్

భోళా శంకర్ టీజర్ రిలీజ్

జూనియర్ అక్కినేని తో మహానటి?

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

క్లైమాక్స్ లో భోళా శంకర్

భోళా శంకర్ - చిరు లీక్స్ లో కలర్ ఫుల్ వీడియో

త్వరలో భోళా శంకర్ మెగా మ్యూజిక్ మేనియా

22 ఇయర్స్.. చిరు సేమ్ స్వాగ్

భోళాశంకర్ నుండి జాం జాం జజ్జనక సాంగ్ రిలీజ్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

సెలబ్రేటింగ్ సాంగ్ తో వచ్చేస్తున్న భోళాశంకర్
ప్రస్తుతం మెగాఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఆ దిశగానే ఈసినిమా పనులు పూర్తిచేసున్నారు మేకర్స్. రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించకుంటుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్టూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక…

నాయకుడు ట్రైలర్ రిలీజ్
సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా వచ్చిన సినిమా మామన్నన్. తమిళ్ లో పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాను తెలుగులోకి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో నాయకుడు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్ వారు అలాగే ఆసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకోగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

భోళాశంకర్ డబ్బింగ్ పూర్తిచేసుకున్న చిరు
అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన జోష్ ఏమాత్రం తగ్గించడం లేదు. యంగ్ హీరోలే ఏడాదికి ఒకటి రిలీజ్ చేస్తుంటే చిరు మాత్రం రెండేసి సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ అంటూ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ఈ ఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఎలాంటి బ్రేకులు లేకుండా ఇన్ని రోజులు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వెళ్లింది.

తెలుగులోకి తమిళ్ హిట్ మూవీ
ఇప్పుడు ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. మాతృకలో సూపర్ హిట్ అయితే ఇక్కడ ప్రొడ్యూసర్స్ సినిమా హక్కులను సొంతం చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో అలా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన మామన్నన్. సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా ఈసినిమా వచ్చింది. పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది. అంతేకాదు మొదటిరోజే ఈసినిమా 5కోట్ల కలెక్షన్స్ రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.

షూటింగ్ పూర్తిచేసుకున్న భోళా శంకర్
ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్కప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈనేపథ్యంలో ఇప్పటికే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. చిరు ఎనర్జిటిక్ యాక్టింగ్ అండ్ స్వాగ్ తో సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

భోళా శంకర్ సెట్ లో లాస్ట్ డే
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే చిరంజీవి ఈసినిమా షూటింగ్ లోో పాల్గొన్నాడు. అప్పటినుండీ ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్లారు చిత్రబృందం. అందుకే ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేస్తూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు. అంతేకాదు టీజర్ కూడా రిలీజ్ చేసేశారు. టీజర్ అయితే సినిమాకు మరింత హైప్ ను…

థ్రిల్లింగ్ గా సర్కిల్ మూవీ ట్రైలర్
నేషనల్ అవార్డ్ విన్నర్, డైరెక్టర్ నీలకంఠ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మిస్సమ్మ, సదా మీ సేవలో, విరోధి సినిమాలతో తెలుసు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇక చాలా గ్యాప్ తరువాత నీలకంఠ తెలుగులో మరో సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు. నీలకంఠ దర్శకత్వంలో సాయి రోనక్ హీరోగా సర్కిల్ సినిమా వస్తుంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ తో అర్థమైపోయింది. ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ తిరిగే కథ సర్కిల్. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో హీరో ఏం చేశాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు దర్శకుడు నీలకంఠ.

భోళా శంకర్ టీజర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ వేదాలంకు రీమేక్ తెరకెక్కుతున్న ఈసినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత తను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈసినిమానుండి విడుదలైన మొదటి సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈటీజర్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు. టీజర్ లో చిరు లుక్ హైలైట్ అయ్యింది.చాలా యాక్టీవ్ గా కనిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పాడు.మొత్తానికి టీజర్ అయితే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

జూనియర్ అక్కినేని తో మహానటి?
టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా కాంబినేషన్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్-జాన్వీ కపూర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో శ్రీలీల కాంబినేషన్, విజయ్ దేవరకొండ తో శ్రీలీల, మృణాల్ ఠాకూర్.. ఇంకా ఇలా చాలా క్రేజీ కాంబినేషన్స్ వస్తున్నాయి. అలాంటి కాంబినేషనే ఒకటి సెట్ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు నాగచైతన్య ఇంకా కీర్తి సురేష్ ది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ప్రస్తుతం జోరుగా వార్తలు వస్తున్నాయి.

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్న చిరు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం మూవీలోని సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. ఇటీవలే స్విట్జర్లాండ్లో హీరోహీరోయిన్ల పై ఒక సాంగ్ ని చిత్రీకరించగా, హైదరాబాద్ లో ఒక పార్టీ సాంగ్ ని షూట్ చేశారు. మరోవైపు ఈసినిమా ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది.

క్లైమాక్స్ లో భోళా శంకర్
మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

భోళా శంకర్ - చిరు లీక్స్ లో కలర్ ఫుల్ వీడియో
వాల్తేరు వీరయ్య సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళా శంకర్. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమాలో చిరంజీవి క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్నారు. ఇక ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఒకవైపు షూటింగ్ ను జరుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

మాసివ్ సెట్లో భోళా శంకర్ సాంగ్ షూట్
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'భోళా శంకర్'. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఇటీవలే ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూాడా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే రీసెంట్ గానే భోళా మేనియా అనే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడ వేసిన భారీ సెట్లో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ , ఇతర నటీనటులందరిపై ఓ డ్యాన్స్ నెంబర్ ని షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ…

భోళా శంకర్ నుండి భోళా మేనియా సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

భోళా శంకర్-భోళా మేనియా సాంగ్ ప్రోమో రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళా శంకర్. వరుసగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకోగా ఈసినిమాతో హ్యాట్రిక్ ఎలాగైనా కొట్టాలన్న ఆశతో మెగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో సిస్టర్ సెంటిమెంట్ లో ఈ సినిమా ఉండబోతుంది.

త్వరలో భోళా శంకర్ మెగా మ్యూజిక్ మేనియా
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు ఈమధ్యనే ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఒకపక్క షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా మ్యూజికల్ అప్ డేట్స్ కూడా మొదలుపెట్టనున్నారు. భోళా శంకర్…

స్విట్జర్లాండ్ లో భోళా శంకరుడి చిరు ఆట పాట
గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

దసరా హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఈసినిమా కలెక్షన్స్ లో కూడా ఎక్కడా తగ్గలేదు. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించి మేకర్స్ లాభాలను సైతం అందించింది.ప్రపంచ వ్యాప్తంగా సుమారు115కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.

22 ఇయర్స్.. చిరు సేమ్ స్వాగ్
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సందడి చేశాడు. ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు భోళా శంకర్ తో బిజీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.