కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Keerthy Suresh

ట్యాగ్ · 326 కథనాలు

Exciting Trailer of Revolver Rita Released
ట్రైలర్ & టీజర్

రివాల్వర్ రీటా ట్రైలర్ రిలీజ్

విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రివాల్వర్ రీటా'.ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది.ఈనెల 28న ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.ఇక ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈసినిమాకు కె. చంద్రు దర్శకత్వం వహిస్తుండగా, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలో అలాగే ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Actress Keerthy Suresh Married Her Boyfriend Antony Thattil in Goa Today
సినిమా వార్తలు

వేడుకగా కీర్తి సురేష్‌ వివాహం.. ఫోటోలు వైరల్

స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లి చేసుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్‌ ఆంటోని తట్టిల్‌ను ఆమె నేడు వివాహమాడారు. ఈ మేరకు కీర్తి సురేష్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా వెల్లడించారు. తన చిరకాల స్నేహితుడిని పెళ్లాడటం ద్వారా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది కీర్తి సురేష్.

Srikanth Mవాట్సాప్
బేబీ జాన్ టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

బేబీ జాన్ టీజర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ ,అట్లీ కాంబినేషన్ లో వచ్చిన తేరి 2016లో విడుదలై బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. తెలుగులో ఈసినిమా పోలీసోడు గా విడుదలై ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా ఇప్పుడు హిందీ లో రీమేక్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా చేస్తున్నారు.ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Keerthy Suresh's Raghu Thatha Hits 50 Million Streaming Minutes in 24 Hours on OTT
ఓటీటీ

ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోన్న కీర్తి సురేష్ సినిమా

'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి థియేటర్లో ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
2024 siima nominated movies list
సినిమా వార్తలు

సైమా 2024 నామినేషన్స్ అనౌన్స్ మెంట్

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) తన 12వ ఎడిషన్‌తో సౌత్ ఇండియన్ సినిమాలోని బెస్ట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమౌతోంది. సైమా సౌత్ ఇండియన్ సినిమాకి నిజమైన ప్రతిబింబం, గ్లోబల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్‌ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్‌కి కనెక్ట్ చేస్తుంది. సైమా 2024, 2023 క్యాలెండర్ ఇయర్ లో విడుదలైన చిత్రాల నుంచి నామినేషన్లను అనౌన్స్ చేసింది.

TFN Adminవాట్సాప్
jayam ravi siren movie trailer out now
ట్రైలర్ & టీజర్

జయంరవి సైరెన్ ట్రైలర్ రిలీజ్

ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా వస్తున్న సినిమా సైరెన్ 108. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రివేంజ్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi's Bholaa Shankar Movie Team Held Huge Rally in Hyderabad
సినిమా వార్తలు

'భోళా శంకర్' మేనియా.. హైదరాబాద్‌లో చిత్ర బృందం భారీ ర్యాలీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్‌’ చిత్రం రేపు (ఆగస్టు 11, 2023) ప్రపంచవ్యాపంగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో వేలాది మెగా అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్ వీధుల్లో మొత్తం 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం జీపీఎస్ ట్రాకింగ్‌లో మెగాస్టార్ ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీ చేపట్టడం విశేషం. అయితే ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఏ హీరో ఇలా జరుపుకోలేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్…

Srikanth Mవాట్సాప్
nani and dasara team celebrates 100 days event
సినిమా వార్తలు

100 డేస్ సెలబ్రేషన్స్ లో దసరా

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది. అంతేకాదు ఓటీటీ లో కూడా ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీ లో కూడా ఈసినిమా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
keerthy suresh sharing interesting facts about bholaa shankar movie
సినిమా వార్తలు

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమాను కూడా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

భోళా శంకర్‌ లో మెగాస్టార్, కీర్తి సురేష్ ప్రధాన ఆకర్షణ

స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళాశంకర్‌. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రెండు రోజుల క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులు, మాసెస్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోళా శంకర్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమైంది. ప్రస్తుతం 15 మిలియన్ వ్యూస్ తో వీడియో టాప్…

TFN Adminవాట్సాప్
highest cutout in tollywood for chiranjeevi
సినిమా వార్తలు

భోళాశంకర్- చిరు కోసం నెవర్ బిఫోర్ కటౌట్

మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు చేరుకుంటున్నాయి.

TFN Adminవాట్సాప్
bholaa shankar trailer out now
ట్రైలర్ & టీజర్

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ప్రమోషన్స్ లో భాగంగా కొద్దీ సేపటి క్రితం ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేత ట్రైలర్ ను లాంఛ్ చేయించారు మేకర్స్.ఇక ఈట్రైలర్ ను ఫ్యాన్స్ కు నచ్చేలా కట్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
bhola shankar trailer release by ram charan
ట్రైలర్ & టీజర్

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ చరణ్

ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మరో సారి ప్రేక్షకులను పలకరించనున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది.ఇప్పటివరకు ఈ సినిమానుండి విడుదలైన టీజర్,పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలకానుంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈట్రైలర్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదలచేయనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
bholaa shankar movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈవయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకంటూ వెళుతున్నాడు. యంగ్ హీరోలే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి కష్టపడుతుంటే చిరు మాత్రం ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చిరు ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
milky beauty full song released from bholaa shankar movie
సాంగ్

భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ ఫుల్ సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయి వేదాళం సినిమాకు రీమేక్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం..

TFN Adminవాట్సాప్
milky beauty song promo out from bholaa shankar movie
సాంగ్

భోళాశంకర్ మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో రిలీజ్

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అయితే రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ కొడతాడేమో అని చూస్తున్నారు. ఈసినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.

TFN Adminవాట్సాప్
sushanth completed his dubbing formalities for bholaa shankar movie
సినిమా వార్తలు

భోళాశంకర్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న సుశాంత్

గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
maamannan ott release date fixed
ఓటీటీ

మామన్నన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా వచ్చిన సినిమా మామన్నన్. పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో తమిల్ వచ్చిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది. మొదటిరోజే ఈసినిమా 5కోట్ల కలెక్షన్స్ రాబట్టుకుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రజాదారణ పొందిందే. ఇక ఈసినిమాలో వడివేలు, కీర్తి సురేష్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఎ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Imitates Power Star Pawan Kalyan in Bhola Shankar Movie
సినిమా వార్తలు

'భోళా శంకర్'లో పవర్ స్టార్‌ మేనరిజాన్ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు 'చిరు లీక్స్' పేరుతో తన సినిమాలకు సంబంధించిన కొన్ని సరదా విషయాలను అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా తన రాబోయే చిత్రం 'భోళా శంకర్' గురించి ఒక క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని లీక్ చేశారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తన సోదరుడు, పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ని అనుకరించడం విశేషం. అందులో చిరంజీవి 'తమ్ముడి పాట వస్తుందిలే' అంటూ పవన్ 'ఖుషి' సినిమాలోని ఇంట్రొడక్షన్ సాంగ్ 'యే మేరా జహా' పాటను, అందులో పవన్ మేనరిజాన్ని అనుకరించారు.

Srikanth Mవాట్సాప్
brahmanandam done his dubbing for bholaa shankar movie
సినిమా వార్తలు

భోళా శంకర్ డబ్బింగ్ పూర్తి చేసుకున్న హాస్య బ్రహ్మ

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తరువాత మరో సినిమా చేసేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం 'భోళా శంకర్'. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్

షేర్