ప్రస్తుతం మెగాఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఆ దిశగానే ఈసినిమా పనులు పూర్తిచేసున్నారు మేకర్స్. రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించకుంటుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్టూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి భోళా మేనియా అనే మొదటి పాటను రిలీజ్ చేయగా ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. నెక్స్ట్ సాంగ్ సెలబ్రేటింగ్ సాంగ్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే ఈపాట రిలీజ్ డేట్ ను తెలియచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/Z0P3C8Dcags/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/xotRjxAfpAQ/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/rg5Kt3U8tj8/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/E1_rbcTy7R8/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)