
ట్యాగ్ · 66 కథనాలు · పేజీ 2


అందుకే 'ఎన్టీఆర్ 30' ఆలస్యం..!

'NTR 30'.. సెప్టెంబర్ నుండి షురూ..!

"బింబిసార" మూవీ పై ఎన్టీఆర్ ప్రశంసలు

మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్

సింగపూర్ లో ఫ్యామిలీ తో ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు నట విశ్వరూపం

"#NTR30" మూవీ లో ఎన్టీఆర్ రఫ్ లుక్ ?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్ డేట్..!

ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన కొరటాల

ఫ్యాన్స్ కు సారీ.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..!

"#NTR30 "మూవీ కి ప్రిపేర్ అవుతున్న ఎన్టీఆర్

తారక్ తో నటించాలని ఉంది - సీనియర్ హీరోయిన్ రాధిక

"#NTR 30 " మూవీ అప్ డేట్

హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్

ఉమా మహేశ్వరి కుటుంబానికి ఎన్టీఆర్ పరామర్శ..!
నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు కుటుంబంలో రీసెంట్ గానే విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆమె చనిపోయారు. తన ఇంట్లోనే ఉమామహేశ్వరి ఉరి వేసుకుని మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు, మనోవేదన కారణంగా ఆమె తన ఉరివేసుకొన్నట్టు తెలుస్తోంది. ఇక ఉమా మహేశ్వరి మరణంతో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. పలువురు సినీ , రాజకీయ నాయకులు ఉమామహేశ్వరి అంత్యక్రియలకు హాజరయ్యారు.

అందుకే 'ఎన్టీఆర్ 30' ఆలస్యం..!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇక ఈసినిమా అయిపోయింది కాబట్టి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివతో తన తరువాత ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తుంది ఎన్టీఆర్ 30వ సినిమా కోసం. ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే మొదలవ్వాలి కానీ అనుకోకుండా ఆలస్యమవుతూ వస్తుంది. అయితే సెప్టెంబర్ నుండి ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పలు వార్తలు…

'NTR 30'.. సెప్టెంబర్ నుండి షురూ..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా కమిట్ అయినప్పుడే చాలా గ్యాప్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు. అయితే దానికి తోడు కరోనా రావడం వల్ల ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఇక ఆర్ఆర్ఆర్ కూడా రిలీజ్ అయిపోయింది.. కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈసినిమా రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. మరోవైపు ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో నటించిన రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్…

"బింబిసార" మూవీ పై ఎన్టీఆర్ ప్రశంసలు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మహేష్ బాబు , ఎన్టీఆర్ ఇద్దరూ బెస్ట్ యాక్టర్స్ - కృష్ణవంశీ
సక్సెస్ ఫుల్ “గులాబి”మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన కృష్ణవంశీ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందారు. తాజాగా కృష్ణవంశీ తన 21 వ చిత్రం గా తెరకెక్కుతున్న “రంగమార్తాండ”మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ "మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న "#NTR30 "మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు.

ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ - బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్
"శక్తి "మూవీ తో నెగటివ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన విద్యుత్ జమ్వాల్ సూపర్ హిట్ "ఫోర్స్ "మూవీ తో బాలీవుడ్ , బ్లాక్ బస్టర్ "బిల్లా 2 " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ "కమాండో " మూవీ తో విద్యుత్ బాలీవుడ్ లో హీరోగా మారారు. పలు బాలీవుడ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ విద్యుత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఫారుఖ్ కబీర్ దర్శకత్వంలో విద్యుత్ హీరోగా తెరకెక్కిన "ఖుదా హాఫీజ్చాప్టర్ 2 "మూవీ జులై 8వ తేదీ రిలీజ్ కానుంది.

బాలీవుడ్ లో "ఆర్ ఆర్ ఆర్" తో డెబ్యూ హీరోగా ఎన్టీఆర్ రేర్ రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది…

సింగపూర్ లో ఫ్యామిలీ తో ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానుల ప్రశంసలు అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 2వ వారం నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం.యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NTR30” మూవీ మోషన్ పోస్టర్ కు అద్భుత స్పందన లభించింది.

నందమూరి తారక రామారావు నట విశ్వరూపం
"మన దేశం " (1949 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నందమూరి తారక రామారావు సాంఘిక , పౌరాణిక , జానపద , చారిత్రాత్మక జానర్ లో సుమారు 300 సినిమాలలో నటించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించారు.పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా మారిన ఎన్టీఆర్ రాముడు , కృష్ణుడు వంటి పాత్రలే కాకుండా రావణ బ్రహ్మ , దుర్యోధనుడు , కీచకుడు వంటి ప్రతి నాయక పాత్రలలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడు , నిర్మాత , దర్శకుడు , స్టూడియో అధినేత గా కళామతల్లికి సేవలు అందించిన ఎన్టీఆర్ ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

'ఎన్టీఆర్' ఎమోషనల్.. ఈ గుండె మరోసారి తాకిపో తాత..!
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్.టి.రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ రంగంలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు... యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. కేవలం సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలని రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన ఆయన చాలా తక్కువ నెలలోనే ముఖ్యమంత్రిగా పలు సేవలు అందించారు.

"#NTR30" మూవీ లో ఎన్టీఆర్ రఫ్ లుక్ ?
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 2వ వారం నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్ డేట్..!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టనున్నాడు. ప్రస్తుతం అయితే రెండు సినిమాలను ఫిక్స్ చేశాడు. తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తుండగా.. తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నారు. ఈరెండు సినిమాలను ఎప్పుడో అధికారికంగా ప్రకటించినా ఇంతవరకూ ఏ ఒక్క సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఈరెండు సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చాయి. ఇక ఈరెండు సినిమాల్లో ముందు కొరటాల శివతో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన కొరటాల
పలు సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన కొరటాల శివ సూపర్ హిట్ “మిర్చి “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “శ్రీమంతుడు “, “జనతా గ్యారేజ్ “”భరత్ అనే నేను ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో కొరటాల ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఫ్యాన్స్ కు సారీ.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సిన సర్ ప్రైజింగ్ లు వచ్చశాయి. ఒకరోజు ముందే ఎన్టీఆర్ 30 నుండి మేకర్స్ అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. మోషన్ పోస్టర్, ఆ డైలాగ్స్, ఎన్టీఆర్ బేస్ వాయిస్ ఇవన్నీ కలిసి సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇక ఈరోజు ప్రశాంత్ నీల్ సినిమా నుండి కూడా అప్ డేట్ ఇచ్చేశారు. ఈసినిమా నుండి బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ లుక్, గెటప్ చూస్తే ప్రశాంత్ నీల్ మరో ఫుల్ మాస్ సినిమాతో వస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ న్యూ పోస్టర్ రిలీజ్.!
నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మరి తమ అభిమాన హీరో బర్త్ డే అంటే ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తారో తెలిసిందే కదా. ఒకపక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చని అలానే మరోపక్క ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తాయని వారి ఆశ. ఇక ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చి ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు గిఫ్ట్ అందించారు మేకర్స్. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని అంటూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్…

"#NTR30 "మూవీ కి ప్రిపేర్ అవుతున్న ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

తారక్ తో నటించాలని ఉంది - సీనియర్ హీరోయిన్ రాధిక
సూపర్ హిట్ "కిళక్కే పోగుమ్ రైల్ "(1978 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాధిక సూపర్ హిట్ "న్యాయం కావాలి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధిక రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , అమితాబ్ , జితేంద్ర , మమ్ముట్టి , విష్ణు వర్ధన్ వంటి స్టార్ హీరోలకు జంటగా నటించి పలు మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. నిర్మాత , దర్శకురాలిగా పలు టీవీ సీరియల్స్ ను రాధికా నిర్మించి నటించారు.

"#NTR 30 " మూవీ అప్ డేట్
ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిప్రేక్షక, అభిమానుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత సందేశాత్మక చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ తో 1050 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.