కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Sai Dharam Tej

ట్యాగ్ · 38 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

"సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ రికార్డ్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ , నరేష్ , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సాయి తేజ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో మాస్ పాత్రలోనటించిన నభా నటేష్ క్లాస్ పాత్రలో అద్భుత పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోలో బ్రతుకే సో బెటర్ - సాలిడ్ ఓపెనింగ్

మొత్తానికి సోలో గా వచ్చి సోలో హిట్ కొట్టాడు మెగా హీరో సాయి తేజ్. దాదాపు తొమ్మిది నెలలు అయింది సినిమా థియేటర్స్ మూతపడి. సినీ లవర్స్ కు ఇది కొంచం కష్టమే కానీ కరోనా వల్ల తప్పలేదు. థియేటర్ లో ఆడియన్స్ సందడి.. ఈలలు.. గోలలు అన్నీ మిస్ అయ్యారు. ఇక ఇప్పుడే చిన్నగా థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. అలాగే నిన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా సాయి తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్ కు మహేష్ విషెస్

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక డిసెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కష్ట పడితేనే విజయం - నభా నటేష్

బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా నటేష్ కథానాయికగా రూపొందిన "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న "అల్లుడు అదుర్స్ " మూవీ లో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " తెలుగు రీమేక్ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సోలో బ్రతుకే సో బెటర్' ట్రైలర్ రిలీజ్

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక డిసెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సోలో బ్రతుకే సో బెటర్' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా థియేటర్ రిలీజ్ కానుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ డేట్ ఫిక్స్

మొత్తానికి థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో చిన్న చిన్నగా సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి కర్చీఫు వేసుకున్నాయి. ఇక త్వరలో క్రిస్మస్ వుంది కాబట్టి ప్రస్తుతం ఈ పండగకు చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే ప్లాన్ లో వున్నాయి. సుమంత్ ప్రధాన పాత్రలో వస్తున్న కపటధారి సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయడానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు మరో సినిమాను కూడా క్రిస్మస్ కు రిలీజ్ చేయడానికి ముహుర్తం ఖరారు చేశారు. ఆ సినిమా ఏదో కాదు మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా.

TFN Adminవాట్సాప్
'బ్రీత్ ఆఫ్ నాంది' టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

'బ్రీత్ ఆఫ్ నాంది' టీజర్ రిలీజ్

విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. ఇక కరోనా వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోవడంతో ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
Actress Aishwarya Rajesh Replaces Nivetha Pethuraj In SDT14
సినిమా వార్తలు

#SDT14 - నివేత ప్లేస్ లో ఐశ్వర్యా రాజేష్

దేవా కట్టా దర్సకత్వంలో సాయి తేజ్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు సాయి తేజ్, దేవ కట్టా. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సోలో బ్రతుకే సో బెటర్'

సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే ముందు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ముందు కానిచ్చేస్తున్నారు 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్ర యూనిట్. సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర సంస్థ తన ట్విట్టర్ లో తెలిపింది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసిందని.. ‘‘అతి త్వరలో మీ ముందుకు..’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. మరి సినిమా థియేటర్ లో రిలీజ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!

మెగా హీరో సాయితేజ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖుల నుండి పుట్టిన రోజులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా సాయి తేజ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే బాయ్ కు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృచ్చికంగా బ్లాక్ బస్టర్ 'బిల్లా రంగా' సినిమా కూడా నేటితో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది.. . ఇది మనకు ఏదో చెబుతోంది అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ.. నువ్వు రెడీయా` అని సాయితేజ్ ఫొటో, `బిల్లా రంగా` సినిమా పోస్టర్‌ను మనోజ్ ట్వీట్ చేశాడు. మరి దీనిపై సాయి తేజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా మంచు మనోజ్, సాయితేజ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాయి తేజ్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు

ఈ రోజు హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శ కత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్"సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో సాయి తేజ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Team TFNవాట్సాప్
SDT14 Movie Team Releases An Interesting Update
సినిమా వార్తలు

#SDT 14 మూవీ అప్ డేట్

సూపర్ హిట్ "చిత్రలహరి ", "ప్రతి రోజూ పండగే " మూవీస్ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సాయి తేజ్ హీరోగా "ప్రస్థానం "మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో #SDT 14 మూవీ రూపొందనుంది. నివేత పేతురాజ్ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు . మణిశర్మ సంగీతం అందిస్తున్నారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దేవ కట్టా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా సాయి తేజ్

ప్రస్తుతం సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'సోలో బ్రతుకే సో బెటర్' షూటింగ్ పూర్తి

అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో ఇలా షూటింగ్ ను కంప్లీట్ చేసేసారు సోలో బ్రతుకే సో బెటర్ చిత్రయూనిట్. చూడబోతే లాక్ డౌన్ ముందే దాదాపు సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టు కనిపిస్తుంది. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ చేసింది. సరిగ్గా పది రోజులు షూటింగ్ జరిపారు. ఇక ఇప్పుడు షూటింగ్ పూర్తయినట్టు తెలిపాడు సాయి తేజ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సరదా సరదాగా సాగిన మా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని. సెట్స్ లో ఇంతవరకూ డల్ మూమెంట్ అన్నది లేదు అని తెలిపాడు.

TFN Adminవాట్సాప్
స్పెషల్

ఒకరినొకరు టీజ్ చేసుకుంటున్న మెగా హీరోలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ ఇద్దరూ ఒకరికొకరు కామెడీ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. స్వతహాగా వరుణ్ తేజ్, సాయితేజ్ బావ, బావమరుదులు కాబట్టి ఆటపట్టించుకోవడం సహజం. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెడీ చేసుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్విట్టర్ లో సాయి తేజ్, తను కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటో పోస్ట్ చేసి...ఆ ఫోటోలో ఉన్న సాయితేజ్ ను ఉద్దేశించి... నీ హెయిర్ స్టయిల్ అంటే నాకు ఇష్టం సాయితేజ్ అంటూ ట్వీట్ చేశాడు. మరి ట్వీట్ చూసి సాయి తేజ్ ఊరుకుంటాడా.. వెంటనే మరో ట్వీట్ తో కౌంటర్ ఇచ్చాడు. వరుణ్ తేజ్ ఫొటో ను పోస్ట్ చేస్తూ.. నీ గడ్డం స్టయిల్ నాకు…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మళ్లీ షూటింగ్ షురూ చేసిన 'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మధ్యలో షూటింగ్ లకు అనుమతులు వచ్చిన ఎవరు అంత ధైర్యం చేయలేకపోయారు. అయితే దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ అయింది. చిత్రబృందం మొత్తం ఈ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వియ్యంకుడు తేజ్ కు థ్యాంక్స్.. త్వరలోనే ముహుర్తాలు..!

వియ్యంకుడు.. త్వరలోనే ముహుర్తాలు అంటేసాయి తేజ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడేమో అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటటే.. మంచు మనోజ్ హ్యూమర్ గురించి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక్కోసారి తను పెట్టె పోస్ట్ లు చాలా కామెడీ గా ఉంటాయి. తాజాగా అలాంటి ట్వీటే చేసాడు. మనోజ్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమ పెంపుడు కుక్కులకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సోషల్ డిస్టెన్స్ తో.. టాంగో మరియు జోయాడేట్ డే... నాకు మంచి అల్లుడు ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు. త్వరలోనే ముహూర్తలు పెట్టించి శుభలేఖలు వెయిస్తాం” అని సరదాగా పోస్ట్…

TFN Adminవాట్సాప్

షేర్