‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

Hero Sai Dharam Tej, latest telugu movies news, Latest Tollywood News, Sai Dharam Tej, Sai Dharam Tej Latest News, Sai Dharam Tej Opens Up About Learning From Failures, Solo Brathuke So Better, Solo Brathuke So Better Movie, Solo Brathuke So Better Movie Updates, Solo Brathuke So Better release, Solo Brathuke So Better Telugu Movie, Solo Brathuke So Better Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా థియేటర్ రిలీజ్ కానుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రయిలర్ ను రిలీజ్ చేయడానికి టైం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా థియేటర్లలో ఇప్పటికే కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. కానీ, ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =